PF ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. జూలై 15 లోగా అకౌంట్లో PF డబ్బులు.. EPFO New new rule
EPFO New New Rules : PF ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపారు..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో కొత్త డేటా బేస్ వచ్చినట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. EPFO సెంట్రలైజేషన్ తర్వాత 2025-26 సంవత్సరానికి 8.25% ఇంట్రెస్ట్ రేట్స్ పిక్స్ చేస్తున్నారు. జూలై 15లోగా 35 కోట్ల మందికి అకౌంట్లో డైరెక్ట్ గా 1.44 లక్షల కోట్ల వడ్డీ డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఇందులో ఆటోమేటిగ్గా 5 లక్షల వరకు సెటిల్మెంట్ అవుతుందన్నారు.

2025-26 ఆర్థిక సం||రానికి సంబంధించినటువంటి 8.25% వడ్డీ జమకు చేయడానికి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది అని అధికారులు తెలిపారు. అది పూర్తయిన రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల ఖాతాలలో వడ్డీ జమ కానున్నది. గత సంవత్సరంలో EPFO నిధులు వార్షిక వడ్డీని ప్రకటించిన కొన్ని నెలల తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ లో అమౌంట్జమైంది, ఈసారి మాత్రం ఆటోమేటిక్ వ్యవస్థను అందుబాటులో తీసుకురావడంతో ఈ ప్రాసెసింగ్ సమయం తగ్గి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈనెల 15 లోపే వడ్డీ జమవుతుందని తెలిపారు.
EPFO చందాదారుల కోసం ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ను తీసుకురావడంతో ఆ పోర్టల్ లాగిన్ ద్వారా PF బ్యాలెన్స్ క్లియర్ స్టేటస్ తో పాటు ఇతర సేవలు ఒకే చోట పొందుతున్నారు. గతంలో వేరువేరుగా హోటల్ ఉండేది. ప్రస్తుతం ఆటోమేటిక్ క్లిమ్ పరిమితి కూడా ఐదు లక్షలకు పెంచిన సంగతి తెలిసినదే. అలాగే EPFO కొత్తగా సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ పేరుతో కొత్త డిజిటల్ వ్యవస్థను అందుబాటులో రావడంతో ఒకే జాతీయ డేటా బేస్ కి ఎందుకు తీసుకోవడంతో, ఖాతాదారుల రికార్డులన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి దాంతో ఫలితాలు మరింత సులువుగా కానన్నాయి. ప్రస్తుత కాలంలో దేశంలో ఏ EPFO కార్యాలయం నుంచైనా చందాదారులు రిక్వెస్ట్ ను ప్రాసెస్ చేసుకునే అవకాశం కల్పించారు.


