RRB ALP Result 2025 : రైల్వే లోకో పైలట్ ఫలితాలు కోసం క్లిక్ చేయండి
RRB ALP Result 2025 : రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ లో 18799 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. రాత పరీక్ష 25 -29 నవంబర్ 2024 నిర్వహించడం జరిగింది. రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల ఫలితాలు 26 ఫిబ్రవరి 2025 విడుదల చేయడం జరిగింది.
RRB ALP Job Recruitment 2025 Result Out
RRB ALP ఫలితం 2025ని తనిఖీ చేయడానికి RRB ALP 2025 ఫలితం’ లింక్‌పై క్లిక్ చేయండి.

🔥RRB ALP Result 2025 Click Here