AIIMS Recruitment 2025 : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం | AIIMS Mangalagiri Latest Notification 2025 Apply Now
AIIMS MangalagiriRecruitment 2025: నిరుద్యోగులు శుభవార్త అఖిల్ భారతీయ ఆయుర్విజ్ఞాన సంస్థాన్, మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రీసెర్చ్ అసిస్టెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ 18 సం||రాల నుంచి 30 సం||రాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ. 35,000/- వరకు జీతం ఇస్తారు. ఉండడానికి రూమ్ ఫ్రీగా ఉంటుంది. అప్లై చేసుకోండి సర్టిఫికెట్ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం విద్యారత జీతము, ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాల కింద ఇవ్వడం జరిగింది చూడండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 17 నుండి 2025 మార్చి 04 వరకు www.aiimsmangalagiri.edu.in ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥RRB ALP Result 2025 : రైల్వే లోకో పైలట్ ఫలితాలు కోసం క్లిక్ చేయండి
మొత్తం జాబ్స్ సంఖ్య: 01
నెల జీతం : 35,000/- నెలకు అదనంగా DA మరియు HRA వర్తిస్తుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీ ఉటుంది.
వయస్సు: అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 04-03-2025 నాటికి 35 సంవత్సరాలు నిండి ఉండకూడదు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBCకి 03 సంవత్సరాలు మరియు మాజీ సైనికులు మరియు PWDలకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. కమ్యూనిటీ వారీగా పుట్టిన తేదీ క్రింద ఇవ్వబడింది.
విద్యార్హత: కనీసం మైక్రోబయాలజీ/ వైరాలజీ/మెడికల్ జెనెటిక్స్/ మాలిక్యులర్ బయాలజీ/బయోటెక్నాలజీలో MSc/Mse-MLT ఉత్తీర్ణులై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ : వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు: www.aiimsmangalagiri.edu.in 17-02-2025 నుండి 04-03-2025 వరకు (23:59 గంటల వరకు) అభ్యర్థులు కింది సర్టిఫికెట్లను ఒరిజినల్ మరియు స్వీయ-ధృవీకరించిన కాపీని తీసుకురావాలి ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ సమయంలో.
•వయస్సు రుజువు [SSC సర్టిఫికేట్/ 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ (పుట్టిన తేదీ అయితే ప్రస్తావించబడింది)].
•విద్యా అర్హత సర్టిఫికెట్లు
•పని మరియు పరిశోధన అనుభవ ధృవీకరణ పత్రం
•రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
•ఆధార్/పాన్/పాస్‌పోర్ట్/ఓటర్ ఐడీ వంటి చెల్లుబాటు అయ్యే ID రుజువు.
•CV నవీకరించబడింది (దయచేసి ఇమెయిల్ ద్వారా కూడా పంపండి)
•దయచేసి గమనించండి: ఇంటర్వ్యూ షెడ్యూల్ అభ్యర్థులు ఏదైనా ఉంటే అప్‌డేట్‌ల కోసం వెబ్‌సైట్ (www.aiimsmangalagiri.edu.in)ని తనిఖీ చేయాలని సూచించారు

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here