AP Outsourcing Jobs : Any డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | IIT Junior Executive AssistantNotification 2025 Apply Now | Telugu Jobs Point
IIT Junior Executive Assistant Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. సూర్యతేజ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ PVT LTD లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం IIT Junior Executive Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

IIT Junior Executive Assistantడైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ outsourcing_rect@iittp.ac.in సబ్జెక్ట్ లైన్‌తో (జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం) 10 మార్చి 2025 లోపు పంపవచ్చు. కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఆర్ట్స్/సైన్సెస్/కామర్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్). MS-ఆఫీస్‌లో వర్కింగ్ నాలెడ్జ్ కావాల్సినవి అర్హతతో అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 10-03-2025 తేదీ నాటికి 18 సంవత్సరాలు to 35 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు వయసు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.25,000/- to రూ. 35,000/- ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు మరియు అనుభవం యొక్క అన్ని సర్టిఫికేట్‌ల స్వీయ-ధృవీకరించబడిన కాపీలతో పాటు ఒకే PDF ఫైల్‌లో outsourcing_rect@iittp.ac.in సబ్జెక్ట్ లైన్‌తో (జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం) 10 మార్చి 2025 లోపు పంపవచ్చు.
నెల జీతం : జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు కు నెల జీతం రూ.25,000/- to రూ. 35,000/- నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : గరిష్ట వయోపరిమితి 10/03/2025 నాటికి 35 సంవత్సరాలు, ఇది SC/STకి చెందిన అభ్యర్థులకు 5 సం||రాల & మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBC – 3 సం||రాల వరకు సడలింపు ఉంటుంది. .
విద్య అర్హత: ఈ రిక్రూట్‌మెంట్ లో కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఆర్ట్స్/సైన్సెస్/కామర్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్). MS-ఆఫీస్‌లో వర్కింగ్ నాలెడ్జ్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ (ఆఫ్‌లైన్) కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే పిలుస్తారు మరియు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను IIT తిరుపతి వెబ్‌సైట్‌లో ప్రచురించవచ్చు. షార్ట్‌లిస్టింగ్, ఫైనల్ సెలెక్ పే ఫిక్సేషన్‌కు సంబంధించి ఇన్‌స్టిట్యూట్ నిర్ణయం అంతిమంగా ఉండవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు విద్యార్హతలు మరియు అనుభవం యొక్క అన్ని సర్టిఫికేట్‌ల స్వీయ-ధృవీకరించబడిన కాపీలతో పాటు ఒకే PDF ఫైల్‌లో outsourcing_rect@iittp.ac.in సబ్జెక్ట్ లైన్‌తో (జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం) 10 మార్చి 2025 లోపు పంపవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR IICB టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ లో ఉద్యోగాల అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 27-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 10-03-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
ప్రశ్న మరియు జవాబు
Q.1. సూర్యతేజ ఫెసిలిటీస్ మానేజ్మెంట్ నోటిఫికేషన్ లో ఉద్యోగం పేరు ఏంటి?
జవాబు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
Q.2. AP Outsourcing నోటిఫికేషన్ లో వయసు ఎంత?
జవాబు : వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
Q.3. AP Outsourcing నోటిఫికేషన్ లో నెల జీతం ఎంత ఉంటుంది?
జవాబు : 25,000/- to 35,000/- వేల పైన నెల జీతం ఇస్తారు.