AP Job Calendar 2026 : ఈనెల 15వ తేదీన 1523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
AP Job Calendar 2026 1st Notification 1,523 posts filled in universities All Details In Telugu : ఆంధ్రప్రదేశ్ లో జాబ్ కేలండర్ ఈనెల 15వ తేదీన ఏపీలోని యూనివర్సిటీలలో 1523 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి కానున్నది. అత్యధికంగా ఇందులో RGUKT AP (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అఫ్ కనౌలెడ్జి టెక్నాలజీస్ లో 311, ఆంధ్ర యూనివర్సిటీలలో 246 & శ్రీ వెంకటేశ్వర లో 125 ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ లెక్చరర్ నియామకాలు కాంట్రాక్ట్ బోధన సిబ్బందికి 5% వెయిటేజ్ లభిస్తుంది. APPSC 450 మార్క్స్ కు పరీక్ష నిర్వహించి ఉండగా, వెయిటేజ్ కింద వీరికి 22.5 మార్క్స్ ఇస్తారు. ఎస్సీలకు 30%, ఎస్టీలకు 35% ఇతరులకు 40% అర్హత మార్క్స్ గా నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలలో 1523 భోజనం ఉద్యోగుల భర్తీ ఉన్నత విద్యాశాఖ ఈనెల 15 మే నెల నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఆంధ్రప్రదేశ్ జాబ్ కేలండర్లో 1500 పోస్టుల భర్తీ చేయనట్టుగా ప్రభుత్వం పేర్కొన్న 23 బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో రెగ్యులర్ ఖాళీలు 1244 ఉండగా, బ్యాక్ లాక్ 279 ఉద్యోగాలు ఉన్నాయి. యూనివర్సిటీలు వీటన్నిటికీ రిజర్వేషన్ పోస్టర్ రూపొందించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అఫ్ కనౌలెడ్జి టెక్నాలజీస్ లో 311 విశ్వవిద్యాలయంలో పోస్ట్లు భర్తీ చేయనున్నారు. ఇందులో లెక్చరర్ 104 పోస్టుల, మరియు ఆంధ్ర యూనివర్సిటీలో 246 ఉద్యోగాలు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 125 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలో ఖాళీ వివరాలు ఇవే
•శ్రీపద్మావతి మహిళ =48
•యోగివేమన = 47
•శ్రీవేంకటేశ్వర =125
•ద్రవిడ =20
•జేఎన్టీయూ-గురజాడ =48
•జేఎన్టీయూ-కాకినాడ =56
•డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్=65
•డాక్టర్ బీఆర్ అంబేడ్కర్=46
•విక్రమ సింహపురి=48
•రాయలసీమ =47
•ఆంధ్ర =246
•డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ =37
•జేఎన్టీయూ-అనంతపురం=95
•శ్రీకృష్ణదేవరాయ=103
•ఆదికవి నన్నయ=47
•కృష్ణా=43
•ఆచార్య నాగార్జున=82
•ఆర్జీయూకేటీ=311
•ఆంధ్రకేసరి=09. ఇందులో రెగ్యులర్ మరియు బ్యాక్ లాగ్ ఖాళీలు మొత్తం కలిపి 1523 ఉద్యోగాలు ఉన్నాయి.


