TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు
TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు Telangana government Jobs : తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీ వివరాలు 56 వేల పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో త్వరలో 18,236 ఉద్యోగాలు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు. ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో నోటిఫికేషను విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈనెల ఆఖరిలో 18236 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వివిధ శాఖలలో … Read more