10th క్లాస్ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. CSIR లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ ఉద్యోగాలు | CSIR NEIST Recruitment 2026 Apply Now
CSIR North East Institute of Science and Technology Recruitment 2026 Latest Multi Tasking Staff & Driver Job Notification 2026 Apply Now: CSIR- నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 4 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
CSIR- నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో 09 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & 01 డ్రైవర్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి 10th పాసై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు స్టార్టింగ్ శాలరీ రూ.36,700/- వస్తుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు: జనరల్/OBCలకు రూ.500, ఇతరులకు మినహాయింపు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 04. https://neist.res.in/notice.php

పోస్టు మరియు ఖాళీ వివరాలు
•09 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & 01 డ్రైవర్ పోస్టుల ఉన్నాయి.
విద్యా అర్హత :
•పోస్టులను అనుసరించి MTS జాబ్స్ కి 10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


గరిష్ట వయో పరిమితి : వయస్సు 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పైబడి 27 సం||రాలు లోపు ఉన్న అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
•నెల జీతం : ఈ నోటిఫికేషన్లు జీతం MTS ఉద్యోగాలకు 33,375/- & డ్రైవర్ ఉద్యోగాలకు 33,375/- స్టార్టింగ్ సాలరీ ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ (http://recruitment.neist.res.in/) లో
•ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు రుసుము : జనరల్/OBCలకు రూ.500, ఇతరులకు మినహాయింపు ఉటుంది.
• ఎలా దరఖాస్తు చేయాలి: పై అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం https://neist.res.in/ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ :: 05.05.2026
•ఆన్లైన్దరఖాస్తుల చివరి తేదీ :: 04.06.2026

🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here

