RTC Jobs : 10th అర్హతతో 1500 ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు డ్రైవర్లు నోటిఫికేషన్
TSRTC Job Notification : తెలంగాణ రోడ్డు రవాణా శాఖ లో తొలిసారిగా ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ కొరత వల్ల తాత్కాలికంగా 1500 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీలో నమోదైన వారికి కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటారని తెలియజేస్తున్నారు. మ్యాన్పవర్ సప్లయర్స్ నుంచి అయితే ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ కొడతా తీవ్రంగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ప్రభుత్వం తెలియజేస్తుంది శాశ్వత ఉద్యోగుల కోసం టైం అనేది పడుతుంది కాబట్టి తాత్కాలికంలో డ్రైవర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ లో 1500 డ్రైవర్ ఉద్యోగాల కోసం రెండు వారాల ట్రైనింగ్ ఇచ్చి బస్సును అప్పగిస్తామని.. అధికారులు ప్రకటిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఎక్కువ బస్సులు అదనపు బస్సులు కూడా వేయవలసి వస్తుంది కాబట్టి డ్రైవర్ కొడత అనేది ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలియచేస్తుంది. దాదాపుగా 3 వేల ఉద్యోగుల కాళీ ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలిసిందే.. ఇందులో రోడ్డు రవాణా శాఖ కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా సెలక్షన్ చేస్తామని మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది.
ఆర్టీసీ లో నియామకాలు ఎలా చేస్తారు
•ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో లో అర్హులైన అభ్యర్థులే కాంట్రాక్టు పద్దతిలో తీసుకుంటారు.
•మ్యాన్పవర్ సప్లయింగ్ సంస్థ నుంచి తీసుకున్న అభ్యర్థులని ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు.
• విద్య అర్హత : హెవీ వెహికిల్ లైసెన్స్, భారీ వాహనాలు నడపడం లో 18 నెలల పని అనుభవం ఉండాలి. Height 160 సెం .మీ.కు ఆపై ఉండాలి. తెలుగు & హిందీ భాషలో చదవటం, రాయటం వచ్చి ఉండాలి.
•వయసు అభ్యర్థి వయసు 60 ఏళ్లలోపు లోపు ఉండాలి.
•ఇందులో అభ్యర్థులు సెలెక్ట్ అయినట్లయితే నెలకు జీతం రూ.22,415/- ఇస్తారు.
•ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు అభ్యర్థికి 15 రోజుల ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ పాటు రోజుకు 200 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది.

🛑More Notification Details Click Here
👇👇👇More Jobs in Telugu 👇👇👇