Indian Railway : రైల్వేలో బిగ్ అప్డేట్.. రైల్వే శాఖలో కొత్త కొలువుల జాతర
Indian Railway Section Controller Notification 2026 Apply Now : ఇండియన్ రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది.

భారత దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతులకు ఇండియన్ రైల్వే రిక్రూమెంట్ బోటు తీపి కబురు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే వయసు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. సెక్షన్ కంట్రోల్ ఉద్యోగం రైలు రాకపూర్వక పర్యవేక్షణ కీలకమైన విభాగంలో కంటి చూపుకు సంబంధించిన రైల్వే శాఖ కఠిన నిబంధనలు విధిస్తుంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ కావాలనుకుంటే కలర్ విజన్, నైట్ విజన్, మాయోపిక్ విజన్ & బైనోక్యులర్ విజన్ పరీక్షలలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి.
ఈ జాబ్స్ కు అభ్యర్థులు మొత్తం 4 దశలో ఎంపిక చేస్తారు. అందులో మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఆ తర్వాత కంప్యూటర్ ఆధారిత అప్టిట్యూడ్ (CBAT) పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణత అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తరువాత మెడికల్ టెస్ట్ తుది ఎంపిక చేస్తారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 ఆగస్టు 2026 వరకు ఉంటుంది. అభ్యర్థులు రైల్వే శాఖ అధికార వెబ్సైట్ లో https://www.rrbapply.gov.in/#/auth/home మాత్రమే లాగిన్ అయ్యి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here

