Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి
Thalliki Vandanam Latest Update : మీ ట్రాన్స్ క్రిప్షన్ తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల – ThalliKi Vandana సిద్ధంగా ఉంది. పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఏడాదికి ₹15,000 తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి కూడా అందిస్తామని హామీ ఇచ్చింది. కాగా, దీనికి సంబంధించి ఒక లిస్ట్ అనేది ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది. ఆ లిస్ట్ ఏంటి అని చూసినట్లయితే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల అయితే ఉన్నారో భారీ మదర్ అంటే వారి యొక్క మదర్ కి NPCI లింకన్ కంప్లీట్ అవ్వకపోతే అలాంటి వారి పేర్లన్నీ కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లోకి పంపారు.

Thalliki Vandanam Latest Update
ఇలా పేరు ఎందుకు పంపారంటే ఇప్పుడు తల్లి. తల్లి అకౌంట్‌లో రిలీజ్ చేస్తారు కాబట్టి అది కూడా ఐపీఎల్ ని బేస్ చేసుకొనే రిలీస్ చేస్తారు. ఒకవేళ మదర్ యొక్క ఆధార్ కి బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అవ్వకపోతే వారికి అమౌంట్ అనేది పడదు కాబట్టి అలా లింక్ అవ్వని వారి పేర్లన్నీ కూడా ఇప్పుడు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ పంపడం జరిగింది.
ఇప్పుడు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ కి పంపడం జరిగింది. వాళ్లు అందరూ కూడా తప్పకుండా NPCI లింకన్ కంప్లీట్ చేసుకోవాలి. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదా ఫోన్ చేస్తారు మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత NPCI లింకన్ కంప్లీట్ చేసుకోండిలా. ఎందుకంటే జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో అంటే స్కూల్స్ అనేవి ఓపెన్ చేసేలోపే తల్లి అమలు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ లోపు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తప్పకుండా NPCI లింక్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరో అప్డేట్ చూసినట్లయితే సచివాలయ సిబ్బంది హౌస్ జియో ట్యాగింగ్ ఇప్పుడైతే పూర్తి చేశారు కదా. అలా పూర్తి చేసిన వాటిలో రీ వెరిఫికేషన్ కోసం రావడం జరిగింది. అన్ని పేరు రాలేదు కొన్ని పేర్లు మాత్రమే రావడం జరిగింది. ఎవరి పేర్లతో వచ్చాయో వాళ్ళ ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చి జీవో టాకింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది.
🔥Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
🔥TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు
🔥Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
🔥విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం