Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్
CSIR CFTRI JSA & Stenographer Notification 2025 Application Apply Now : నిరుద్యోగులకు శుభవార్త..CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాఫర్ టెక్నీషియన్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు AP, TS రాష్ట్రాల వల్ల అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే పర్మినెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం. అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.

మొత్తం పోస్టుల సంఖ్య : 34
పోస్ట్ వివరాలు : JSA, స్టెనోగ్రాఫర్ & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత : పోస్టును అనుసరించి 12th, ఎన్ని డిగ్రీ & డిప్లమా ఆపై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు : గరిష్ట వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి.
అప్లికేషన్ చివరి తేదీ : అప్లికేషన్ చివరి తేదీ 10 మే 2025.
నెల జీతం : పోస్ట్ అనుసరించి నెలకు జీతం 35 వేల నుంచి 85 వేల మధ్యలో ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు : SC, ST, PWD, మహి అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులందరికీ 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అప్లై విధానము : అర్హులైన అభ్యర్థులు https://recruitment.cftri.res.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑 Technician assistant Notification Pdf Click Here
🛑JSA & Stenographer Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔥Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి
🔥Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
🔥TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు