AP Inter Exam Results : ఏపీ ఇంటర్ మార్క్స్ మెమో విడుదల.. సులువుగా డౌన్లోడ్ చేసుకోండి
Ap Inter Marks Memo Download 2025 : ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు షార్ట్ మెమో విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఏపీ ప్రభుత్వం 12వ ఏప్రిల్ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరిగింది. అలాగే సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది.
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈనెల 15వ తేదీ నుంచి 22 తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేయడం జరిగింది తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు షార్ట్ మెమో సంబంధించిన కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. 2024 25 విద్యాసంవత్సరాలను కుషాట్ బ్రహ్మోత్సవం ఇంటర్నెట్ బోర్డ్ విడుదల చేసింది. విద్యార్థులు వెబ్సైట్లో https://bie.ap.gov.in/ShortMemos రోడ్ నెంబర్ మరియు ఇయర్, కోర్సు పుట్టిన తేదీ ఎంటర్ చేసి షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు.