TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు
Telangana government Jobs : తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీ వివరాలు 56 వేల పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో త్వరలో 18,236 ఉద్యోగాలు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు. ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో నోటిఫికేషను విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈనెల ఆఖరిలో 18236 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ వివిధ శాఖలలో ఖాళీ వివరాలు కింద విధంగా ఉన్నాయి చూడండి. పోలీస్ శాఖలో 12,150, వైద్య శాఖలో 2762, RTC 3038, గురుకుల లో 2850, ఇంజనీరింగ్ లో 2510, వ్యవసాయ శాఖలో 148, రెవెన్యూ శాఖలో 10,954, మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. త్వరలో 18236 పోస్టులు నోటిఫికేషన్ విడుదల అన్ని సహధాలు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అన్నిటికీ కూడా పదో తరగతి, 12th, Any డిగ్రీ, డిప్లమా అర్హతతో అందరూ కూడా అప్లై చేసుకున్న వీలుగా ఉంటాయి. అన్నిట్లో కూడా రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. కాబట్టి అర్హులు అయితే మాత్రం వెంటనే ఈరోజు నుంచి ప్రిపరేషన్ అవ్వండి. అప్పుడే మీకు జాబ్స్ అనేది వస్తాయి లేకపోతే రావు.