Indian Postal Group C Recruitment 2025 : ఇండియా పోస్ట్ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2025 కోసం అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం & దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి
Indian Postal Group C Recruitment 2025 : భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) 2025 సంవత్సరానికి గ్రూప్ సి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం విడుదల చేయడం జరిగింది. ఈ నియామకం ద్వారా టెక్నికల్ సూపర్‌వైజర్ పోస్టును భర్తీ చేయనున్నారు, ఇది మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది. అప్లై చేస్తే లెవెల్ టు లో శాలరీ ఉంటుంది. పోస్టల్ శాఖలో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు 15 ఏప్రిల్ లోపల ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇండియా పోస్ట్ గ్రూప్ సి నియామకం 2025 టెక్నికల్ సూపర్‌వైజర్ పోస్టు కోసం అర్హత గల అభ్యర్థులకు ఒక మంచి అవకాశం. అభ్యర్థులు అర్హతలను పరిశీలించి, సమయానికి దరఖాస్తు చేయాలి. అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు.
Indian Postal Group C Recruitment 2025
పోస్టల్ శాఖలో గ్రూప్ సి పోస్టు వివరాలు:
• పోస్టు పేరు: టెక్నికల్ సూపర్‌వైజర్ (గ్రూప్ సి)
• ప్రాంతం: ఒడిశా సర్కిల్ (ఆల్ ఇండియా వేకెన్సీ)
• ఖాళీలు: 1
• జీతం: 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం, లెవల్ 6, ₹35,400 నుండి ₹1,12,400 వరకు, అదనపు అలవెన్సులతో ఉటుంది.
ఇండియా పోస్ట్ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్‌కు అర్హతలు:
• గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా. లేదా, పదో తరగతి పూర్తి చేసి, సంబంధిత రంగంలో 5 సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం కలిగి ఉండాలి.
• అనుభవం: డిగ్రీ లేదా డిప్లొమా ఉన్న అభ్యర్థులు కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 5 సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు.
🔥Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు
• వయస్సు: 22 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (జూలై 1, 2024 నాటికి). కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంది.
ఇండియా పోస్ట్ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్‌కు ఎలా ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియలో, అభ్యర్థుల ప్రాక్టికల్ నైపుణ్యాలను పరీక్షించేందుకు ట్రేడ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అర్హత గల అభ్యర్థులకు పరీక్ష తేదీ మరియు వేదిక గురించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడుతుంది. టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి.
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి: సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీసెస్, కోల్‌కతా, 139, బెలేఘటా రోడ్, కోల్‌కతా-700015 చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపండి.
ఇండియా పోస్ట్ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్‌కు ముఖ్య తేదీలు:
• దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 6, 2025
• దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ