10th, 12th అర్హతతో నేవీ అగ్నివీర్ గాసూపర్ నోటిఫికేషన్ విడుదల | Indian Navy SSR MR Recruitment 2025 Apply Now

10th, 12th అర్హతతో నేవీ అగ్నివీర్ గాసూపర్ నోటిఫికేషన్ విడుదల | Indian Navy SSR MR Recruitment 2025 Apply Now

Indian Navy SSR & MR Notification 2025 in Telugu : భారత నౌకాదళం 10th, 12th అర్హతతో కొత్త నియామక కోసం Indian Navy SSR & MR Notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 29 నుండి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ www.joinindiannavy.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) మరియు మేట్రిక్ రిక్రూట్ (MR) పోస్టులను భర్తీ చేస్తారు. అప్లై చేస్తే క్వాలి ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తారు. చాలా మంచి అవకాశం వచ్చింది వెంటనే అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యమైన తేదీలు

• అప్లికేషన్ ప్రారంభం = 29, మార్చి 2025
• అప్లికేషన్ చివరి తేది = 10 ఏప్రిల్  2025
• పరీక్ష తేదీ = మే 2025

🔥Indian Postal Group C Recruitment 2025 : ఇండియా పోస్ట్ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2025 కోసం అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం & దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి

విద్య అర్హత :-

అగ్నివీర్ (MR) పోస్టుకు అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అగ్నివీర్ (SSR) పోస్టుకు అభ్యర్థులు 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి. భౌతికశాస్త్రం మరియు గణిత శాస్త్రంతో పాటు కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్ సైన్స్ వంటి ఏదైనా ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.

🔥CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

వయో పరిమితి : 01-01-2025 నాటికి

కేటగిరీవయస్సు కనీసం17.5 సంవత్సరాలు గరిష్టం 23 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ

• దరఖాస్తుల పరిశీలన & షార్ట్ లిస్టింగ్
• రాత పరీక్ష
• భౌతిక సామర్థ్య పరీక్ష (PFT)
• పత్రాల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్)
• మెడికల్ పరీక్ష

భౌతిక పరీక్ష వివరాలు (PFT)
టెస్ట్ SSR అభ్యర్థులు MR అభ్యర్థులు పరుగుపాటు (1.6 Km)
6 నిమిషాలు 30 సెకండ్లలో పూర్తి చేయాలి
మగవారికి – 6.5 నిమిషాలు,
స్త్రీలకు – 8 నిమిషాలు

🔥Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు

పరీక్ష విధానం
➥ అగ్నివీర్ (SSR) పరీక్ష:
• మొత్తం ప్రశ్నలు: 100
• మొత్తం మార్కులు: 100
• పరీక్ష వ్యవధి: 1 గంట
• సబ్జెక్టులు: ఇంగ్లీష్, సైన్స్, గణితం, జనరల్ అవేర్‌నెస్
➥ అగ్నివీర్ (MR) పరీక్ష:
• మొత్తం ప్రశ్నలు: 50
• మొత్తం మార్కులు: 50
• పరీక్ష వ్యవధి: 30 నిమిషాలు
• సబ్జెక్టులు: సైన్స్, గణితం, జనరల్ అవేర్‌నెస్

దరఖాస్తు రుసుము

సాధారణ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ = ₹550 + 18% GST
ఎస్‌సి/ఎస్‌టి/పిడబ్ల్యూడి = ₹550 + 18% GST

ఎలా దరఖాస్తు చేయాలి : టెన్త్ 12 అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ నేవీ website www.joinindiannavy.gov.in కు లో ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

🛑AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

🛑అగ్నివీర్ (MR) నోటిఫికేషన్ Pdf Click Here

🛑అగ్నివీర్ (SSR) నోటిఫికేషన్ Pdf Click Here

🛑అధికారిక వెబ్‌సైట్‌ Click Here

🔥No Fee, No Exam : 10th అర్హతతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కొత్త ఆఫీస్ సబార్డినేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల

సాధారణంగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈ Indian Navy అగ్నివీర్ (SSR & MR) ఉద్యోగానికి అర్హత వయస్సు ఎంత?
✔️ 17.5 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. నేవీ ఉద్యోగాలకు లో రాత పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉందా?
✔️ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, కొన్ని ప్రశ్నలకు నెగటివ్ మార్కింగ్ ఉండవచ్చు.

3. అగ్నివీర్ ఉద్యోగం తాత్కాలికమా లేక శాశ్వతమా?
✔️ అగ్నివీర్ ఉద్యోగం 4 సంవత్సరాల పాటు ఉంటుంది, అయితే మంచి పనితీరు కనబరిచిన అభ్యర్థులను శాశ్వతంగా నియమించుకునే అవకాశం ఉంది.

4. భౌతిక పరీక్షకు ప్రత్యేకమైన శిక్షణ అవసరమా?
✔️ అవును, అభ్యర్థులు ముందుగా శారీరక శిక్షణ తీసుకోవడం మంచిది.

🔥Ragi Idli Recipe : ఉదయాన్నే 10ని||ల్లో చేసుకొనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు

భారత నౌకాదళ అగ్నివీర్ (SSR & MR) నియామకం 2025 నోటిఫికేషన్ అనేది దేశ సేవ చేయాలనుకునే యువతకు అద్భుతమైన అవకాశం. అర్హులైన అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *