10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking StaffRecruitment 2025 Notification Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి.. చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ లో టాక్స్ అసిస్టెంట్, హవల్దార్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. 10 క్లాస్, 12th & Any డిగ్రీ పాస్ అయినా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెల జీతం రూ.25,500/- to రూ.81,100/- ఇస్తారు. అప్లికేషన్ ప్రారంభం తేదీ 01.06.2025 & అప్లికేషన్ చివరి తేదీ 31.07.2025. అర్హులైన అభ్యర్థులు www.kolkatacustoms.gov.in/ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Income Tax Tax Assistant, Havaldar & Multi Tasking Staff ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: ఆఫీస్ అఫ్ ది చీఫ్ కమీషనర్ అఫ్ కస్టమ్స్ లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: టాక్స్ అసిస్టెంట్, హవల్దార్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 27 Yrs
మొత్తం పోస్ట్ :: 26
దరఖాస్తు ప్రారంభం :: 01 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 31 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: www.kolkatacustoms.gov.in/www.kolkatacustomsrecruitment.comలో అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
కోల్‌కతాలోని కస్టమ్స్ హౌస్‌లోని కస్టమ్స్ చీఫ్ కమిషనర్‌లో టాక్స్ అసిస్టెంట్, హవల్దార్ & MTS పోస్టుల కోసం DoP & Tare నోటిఫై చేసిన 65 క్రీడా విభాగాలలో ప్రతిభావంతులైన క్రీడాకారుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. www.kolkatacustoms.gov.in/www.kolkatacustomsrecruitment.comలో అందించిన లింక్ వెబ్‌సైట్‌ను ఉపయోగించి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
»పోస్టుల వివరాలు: టాక్స్ అసిస్టెంట్, హవల్దార్ & MTS జాబ్స్
»అర్హత: కేవలం 10th, ఇంటర్మీడియట్ & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆటలు/క్రీడలు మరియు స్థానం/ఈవెంట్‌లకు సంబంధించి ప్రతిభావంతులైన క్రీడాకారుల (పురుషులు మరియు మహిళలు ఇద్దరూ) నుండి దరఖాస్తులు అంగీకరించబడతాయి.
»వయసు: 01-01-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 27 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.25,500/- to రూ.81100/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 0/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు : దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ ప్రతిభ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 01.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 31.07.2025.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి