10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Recruitment 2025 Notification Apply Now : 12th అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి.. హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI), భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. స్టార్టింగ్ శాలరీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹38,907/- & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ₹52,755/- ఇస్తారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) రెండింటికీ అర్హత ఉన్న అభ్యర్థులు ప్రతి పోస్ట్ కోడ్ మరియు సంబంధిత దరఖాస్తు రుసుము (వర్తిస్తే) కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 01.06.2025 (ఉదయం 10:00 గంటల నుండి) & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 30.06.2025 (సాయంత్రం 06:00 గంటల వరకు) లో అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మా వెబ్‌సైట్ https://ngri.res.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) జాబ్స్
వయోపరిమితి :: 18 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: 04
దరఖాస్తు ప్రారంభం :: 01 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://ngri.res.in లో అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) రెండింటికీ అర్హత ఉన్న అభ్యర్థులు ప్రతి పోస్ట్ కోడ్ మరియు సంబంధిత దరఖాస్తు రుసుము (వర్తిస్తే) కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) జాబ్స్
»అర్హత: ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 30-06-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సం||రాల మరియు 28 సం||రాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు జూనియర్ స్టెనోగ్రాఫర్ రూ.25,500/- to రూ.81100/- మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు : దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 01.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 30.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి