SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
SSC Phase 13 Job Recruitment 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) Phase XIII పోస్ట్ లో కోసం 2402 ఉద్యోగుల కోసం షార్ట్ రిక్రూమెంట్ డ్రైవ్ ప్రకటించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో పదో తరగతి, 12th, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. అర్హత దరఖాస్తు ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూసి అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.

SSC Phase XIII ఉద్యోగ నియామకాల కోసం జూన్ 02 తేదీ నుంచి జూన్ 23వ తేదీ లోపల అప్లై https://ssc.gov.in ఆన్లైన్ లో చూసుకోవాలి. ఈ పరీక్ష జూలై 24, 2025 నుండి ఆగస్టు 04, 2025 వరకు తాత్కాలికంగా షెడ్యూల్ చేయబడింది.SSC ఫేజ్-XIII/2025/సెలక్షన్ పోస్టుల ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) మోడ్‌లో నియామకాలు నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకి జనరల్, OBC అభ్యర్థులకు 100/- రూపాయలు & ఎస్సీ ఎస్టీ మహిళ PwBD, ESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలలోని సుమారు 366 పోస్టుల కేటగిరీలకు సంబంధించిన 2402 ఖాళీలను భర్తీ చేయడానికి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేస్తే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ రాదు అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
»పోస్టుల వివరాలు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలలోని సుమారు 366 పోస్టుల కేటగిరీలకు సంబంధించిన 2402 ఖాళీలను (తాత్కాలికంగా) ఫేజ్-XIII/2025/సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
»అర్హత: కేవలం 10th, ఇంటర్మీడియట్ & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 23-06-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.34,000/- to రూ.1,12,400/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: రిజర్వేషన్ లేని (UR), OBC అభ్యర్థులు : రూ. 100/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల & EWS అభ్యర్థులు : దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 02.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 23.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here