Railway Jobs : రైల్వే స్టేషన్ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది RRB Technician Grade-I Signal & Technician Grade-III Notification 2026 in Telugu Apply Now
RRB Technician 02/2026 Short Notification Out for 6565 Technician Grade-I Signal & Technician Grade-III Job Notification 2026 Apply Now : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే నియామక బోర్డు (RRB) కేంద్రీకృత ఉపాధి ప్రకటన (CEN) నెం.02/2026 టెక్నీషియన్ గ్రేడ్-l సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్-III 6565 పోస్టులు నియామకం కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. సమర్పించడానికి చివరి తేదీ 29.07.2026. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు(ల) ప్రారంభ తేదీ: 30/06/2026 నుంచి దరఖాస్తు(ల)ను సమర్పించడానికి చివరి తేదీ: 29/07/2026 (23:59 గంటలు) లోపు ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే (https://www.rrbapply.gov.in) ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే నియామక బోర్డు (RRB)లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్-III యొక్క వివిధ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో 6565 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి 10వ తరగతి, ITI & బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 – 33 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయితే టెక్నీషియన్ గ్రేడ్-l సిగ్నల్ పోస్టుకు పే లెవెల్ 5: రూ.₹29,200/- to ₹92,300/- & టెక్నీషియన్ గ్రేడ్-III పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- పోస్టుకు స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు RRB వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం లింక్ RRB వెబ్‌సైట్‌లో 30.06.2026 నుండి 29.07.2026 వరకు అందుబాటులో ఉంటుంది.

పోస్టు మరియు ఖాళీ వివరాలు
•టెక్నీషియన్ గ్రేడ్-l సిగ్నల్ 323 పోస్టులు & టెక్నీషియన్ గ్రేడ్-III 6242 పోస్టుల మొత్తం 6565 పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత :
•మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి ఫోర్జర్ మరియు హీట్ ట్రీటర్/ఫౌండ్రీమ్యాన్ / ప్యాటర్న్ మేకర్ / మోల్డర్ (రిఫ్రాక్టరీ) ట్రేడ్‌లో ITI. (లేదా) మెట్రిక్యులేషన్/SSLC తో పాటు పైన పేర్కొన్న ట్రేడ్‌లలో కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్‌షిప్. లేదా మెట్రిక్యులేషన్/SSLC తో పాటు NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI. (లేదా) మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు పైన పేర్కొన్న ట్రేడ్‌లలో కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్‌షిప్. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్‌స్ట్రుమెంటేషన్ యొక్క ప్రాథమిక విభాగాలలోని ఏదైనా ఉప-విభాగాల కలయికలో బి.ఎస్.సి..
గరిష్ట వయో పరిమితి : 29.07.2026 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I Signal 18 నుండి 33 సంవత్సరాలు & టెక్నీషియన్ గ్రేడ్-III 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
•నెల జీతం : ఎంపికైన అభ్యర్థులకు టెక్నీషియన్ గ్రేడ్-l సిగ్నల్ పోస్టుకు పే లెవెల్ 5: రూ.₹29,200/- to ₹92,300/- & టెక్నీషియన్ గ్రేడ్-III పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- పోస్టుకు స్టార్టింగ్ శాలరీ ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ (https://www.rrbapply.gov.in/) లో
•ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు రుసుము : రిజర్వేషన్ లేని/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ రూ. 500/- & మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులకు 250/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
•ఎలా దరఖాస్తు చేయాలి: దిగువ పట్టికలో ఇవ్వబడిన టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్-III యొక్క వివిధ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు(ల)ను సమర్పించడానికి చివరి తేదీ 29.07.2026. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించాలి. ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే (https://www.rrbapply.gov.in). దరఖాస్తు(ల) ప్రారంభ తేదీ: 30/06/2026 దరఖాస్తు(ల)ను సమర్పించడానికి చివరి తేదీ: 29/07/2026 (23:59 గంటలు) లోపు అప్లై చేయాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ : 30.06.2026
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి నిర్దేశించిన చివరి తేదీ :: 29.07.2026

🛑Short Notification PDF Click Here
🛑Old Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here

