ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
ISRO VSSC technician, Draughtsman & pharmacist Notification 2025 vacancy : నిరుద్యోగులకు శుభవార్త… ISRO విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSR) లో టెక్నీషియన్, Draughtsman & ఫార్మసిస్ట్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఉద్యోగాలు 64 ఉన్నాయి. ఈ ఉద్యోగాలు అన్నిటికీ కూడా టెన్త్ తో పాటు ఐటిఐ చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం వస్తుంది. అప్లికేషన్ ప్రారంభం 02 జూన్ 2025 నుంచి 16 జూన్ 2025 మధ్యలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు https://rmt.vssc.gov.in/ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

ISRO VSSC technician, Draughtsman & ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు ITI & ఫార్మసీ డిప్లమా చేసిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది. 16 జూన్ 2025 నాటికి అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»పోస్టుల వివరాలు: టెక్నీషియన్, Draughtsman & ఫార్మసిస్ట్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసింది.
»అర్హత: కేవలం 10th+ ITI & ఫార్మసీలో డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.



»వయసు: 23-06-2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ.35,000/- to రూ.1,18,400/- వరకు నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: రిజర్వేషన్ లేని (UR), OBC అభ్యర్థులు : రూ. 500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల & EWS అభ్యర్థులు : దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 02.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 16.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Link Click Here
🛑Apply Link Click Here
🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి