10th పాసైతే చాలు..Permanent కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది |CSIR NIISTMulti-Tasking Staff Notification 2026 in Telugu Apply Now
CSIR – National Institute for Interdisciplinary Science and Technology Recruitment 2026 Latest CSIR NIIST Multi-Tasking Staff Job Notification 2026 Apply Now: CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) లో డైరెక్ట్ పద్ధతిలో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆసక్తి గల నిజమైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి నిర్దేశించిన చివరి తేదీ, అనగా 15.06.2026.
తిరువనంతపురంలోని CSIR NIIST, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలోని ఒక ప్రముఖ సంస్థ లో CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST)లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో 02 MTS ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 – 25 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయితే ₹33,840/- స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు CSIR-NIIST వెబ్‌సైట్ https://www.niist.res.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం లింక్ CSIR-NIIST వెబ్‌సైట్‌లో 16.05.2026 (ఉదయం 9:00 గంటల) నుండి 15.06.2026 సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఏ రాష్ట్ర ప్రజలు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ 02 పోస్టుల ఉన్నాయి.
విద్యా అర్హత :
•ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి పదోతరగతి పాసైన లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

గరిష్ట వయో పరిమితి : 15.06.2026 నాటికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలకు మించకూడదు.
•నెల జీతం : ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000-56,900/- స్కేల్ 1 శాలరీ ఇస్తారు. అన్నీ కలిపి స్టార్టింగ్ సాలరీ ₹33,840/- ఇస్తారు. సాధారణ అలవెన్సులు అంటే కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), రవాణా భత్యం (TA) మొదలైనవి ఉంటాయి. కౌన్సిల్ ఉద్యోగులు “CSIR నివాస కేటాయింపు నిబంధనల” ప్రకారం, లభ్యతకు లోబడి, తమకు అర్హత ఉన్న రకమైన వసతికి కూడా అర్హులు. కౌన్సిల్ వసతిని వినియోగించుకుంటే, HRA అందించబడదు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ (https://www.niist.res.in/) లో
•ఎంపిక విధానం : OMR ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ పరీక్ష, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు రుసుము : రిజర్వేషన్ లేని/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ రూ. 500/- & మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులు ఏమీ లేవు.
•ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్ దరఖాస్తు కోసం లింక్ CSIR-NIIST వెబ్‌సైట్‌లో 16.05.2026 (ఉదయం 9:00 గంటల) నుండి 15.06.2026 సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు CSIR-NIIST వెబ్‌సైట్ https://www.niist.res.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర దరఖాస్తు విధానాలు ఆమోదించబడవు.

ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ : 16.05.2026
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి నిర్దేశించిన చివరి తేదీ :: 15.06.2026

🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here

