12th అర్హతతో కరెంట్ సబ్ స్టేషన్ లో 197 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | Telugu Jobs Point
NPCIL Notification 2025 : కేవలం 12th, డిప్లమా & Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)లో సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టుల కోసం అర్హులైన ఆంధ్ర తెలంగాణ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ https://www.npcil.nic.in/ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు రూ. 35,400/- to రూ.₹1,12,400/- నెల జీతం ఇస్తారు. Age 18 నుండి 28 సం||రాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. NPCL నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 28 మే 2025 నుండి దరఖాస్తు చివరి తేదీ 17 జూన్ 2025 లోపు అధికారిక వెబ్‌సైట్ www.npcilcareers.co.in లో ఆన్లైన్ లో వెంటనే దరఖాస్తు చేసుకోండి.

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి 150/-రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. వయస్సు 18 సంవత్సరాల నుంచి 28 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యా అర్హత పోస్టును అనుసరించి 12th, డిప్లమా & Any డిగ్రీ విద్యారత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి ఎత్తు 160cm ఉడాలి.

NPCIL నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ ఆన్‌లైన్ : 28.05.2025 నుండి దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 17.06.2025 లోపు అప్లై చేయాలి. OC అభ్యర్థులకు =రూ.100/- to 150/ & SC/ST/ PWD & Female అభ్యర్థులకు = మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులను వెంటనే అప్లై లో అప్లై చేసుకోండి.

🛑 Notification Pdf Click Here
🛑 Apply Link Click Here