Agriculture Jobs : తెలుగు చదవడం రాయడం వస్తే.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్ | ANGRAU Record Assistant Notification 2026
ANGRAU Record Assistant 2026 Latest Agriculture Notification 2026 Apply Now: ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎన్. జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం లో కేవీకే-యూటీకే-కేడీపీ-నాబార్డ్ ప్రాజెక్ట్ కింద కేవీకే, ఉతుకూరులో రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు 10.07.2026 ఉదయం 10 గంటలకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో 11 నెలల కాలానికి భర్తీ చేయుటకు కేవీకే, ఉతుకూరులో నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

పోస్టు వివరాలు- ఖాళీలు
•రికార్డ్ అసిస్టెంట్
•అర్హత: MS ఆఫీస్, ఫోటోషాప్ మరియు అమ్మకాలలో అనుభవం ఉన్న ఏదైనా గ్రాడ్యుయేట్. కంప్యూటర్ నాలెడ్జ్, తెలుగు మాట్లాడటం, చదవడం, వ్రాయడం మరియు టైపింగ్ వస్తే చాలు.
గరిష్ఠవయోపరిమితి: వయస్సు 18-35 సంవత్సరాలు
•వేతనము : రూ.15000/- నెల జీతం ఇస్తారు.
•దరఖాస్తు ప్రక్రియ: డైరెక్ట్ వాక్-ఇన్-ఇంటర్వ్య
•దరఖాస్తు ఫీజు: ఈ అప్లికేషన్ ఫీ లేదు.
•ఎంపిక విధానం: వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థుల కోసం 10.07.2026 తేదీన ఉదయం 10 గంటలకు, వైఎస్ఆర్ జిల్లా, కడప, ఉతుకూరులోని కృషి విజ్ఞాన్ కేంద్రంలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. అర్హులైన అభ్యర్థులు పాస్‌పోర్ట్‌తో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా కోరడమైనది. సైజు ఫోటో, అటెస్టెడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
•వాక్-ఇన్-ఇంటర్వ్యూకు తేదీ మరియు సమయం : 10.07.2026 ఉదయం 10 గంటలకు

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

