Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తల్లులకు ఆర్థిక సహాయంగా లక్ష్యంతో ‘తల్లికి వందనం పథకం’ జూన్ 12 నుంచి ప్రారంభమైనట్లుగా సీఎం చంద్రబాబునాయుడు గారు ప్రకటించడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లుల అకౌంట్లు 15000 జమ చేస్తున్నట్టు తెలియజేశారు. అయితే ఈ అమౌంట్ తల్లుల అందుకోవాలంటే తలలు అకౌంటు ఖాతాను ఆధార్ & నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లో లింకు చేయవలసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఈ న్యూస్ ఎంత మాత్రం వాస్తవం అనేది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
తల్లికి వందనం పథకం కింద 15000 రూపాయలు ఆర్థిక సహాయం సంబంధించి ప్రభుత్వం.. ఆధార్ మరియు NPCI లింకు కావాలని ప్రచారం అధికారికంగా ఆదేశాలు జారీ చేయలేదు. విద్యార్థులు తప్పనిసరిగా స్కూలుకి 75% పైన వచ్చే విధంగా పంపించండి.. తల్లి అకౌంటు ఏదైనా బ్యాంకు లేదా పోస్టల్ బ్యాంక్ లో అయినా అకౌంట్ ఓపెన్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి పెట్టుకోండి అది మీ మంచి కోసమే.. ప్రభుత్వం నుంచి విధివిధానాలు వచ్చిన వెంటనే కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.
🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి