Air Force Jobs : ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల | Indian Air Force Ground Duty, Flying & Technical Non Technical Notification 2025 Apply Now | Telugu Jobs Point
Indian Air Force Ground Duty, Flying & Technical Non Technical Recruitment 2025 AFCAT Notification : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్లేయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ ( టెక్నికల్ & నాన్ టెక్నికల్) ఉద్యోగుల భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పురుషులు మరియు మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఇందులో ప్లేయింగ్ బ్రాంచ్ కోసం ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ కూడా ఉంది. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభం జూన్ 2 నుంచి జూలై 1 మధ్యలో అప్లై ఆన్లైన్ లో చూసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు https://afcat.cdac.in/afcatreg/candidate/login ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు : ప్లేయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ,(టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) ఉద్యోగాలు ఉన్నాయి.
వయస్సు: ప్లేయింగ్ బ్రాంచ్ 1 జూలై 2026 నాటికి 20 నుంచి 24 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. 02 జూలై 2002 నుంచి 01 జూలై 2006 మధ్యలో జన్మించి ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ,(టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) ఉద్యోగుల కోసం ఒకటి జూలై 2020 నాటికి 20 నుంచి 26 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. 01 జూలై 2000 నుంచి 01 జూలై 2006 మధ్యలో జన్మించి ఉండాలి.
విద్య అర్హత : ఈ IAF లో ఉద్యోగుల కోసం 10వ తరగతి పాస్ అయితే చాలు. NCC ఉన్నట్లయితే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు : OC అభ్యర్థులకు- రూ.550/- & NCC స్పెషల్ ఎంట్రీ అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎయిర్ ఫోర్స్ ఎంట్రన్స్ సెలక్షన్ బోర్డు, టవర్ ఎక్కడ ఉంది పత్రం వైద్య పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
Indian Air Force Ground Duty, Flying & Technical Non Technical Recruitment నోటిఫికేషన్ 02.06.2025 నుండి 01.07.2025 వరకు వెబ్ పోర్టల్ https://indianairforce.nic.in/లో అందుబాటులో ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥SSC లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now https://telugujobspoint.com/2025/06/02/ssc-phase-13-notification-2025-eligibility-exam-schedule-vacancy-all-details-in-telugu-apply-now/
🔥AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి