New Postal Jobs : Any డిగ్రీ అర్హతతో తపాలా శాఖ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | IPPB Executive Notification 2025 latest Postal Bank VacancyApply Now | Telugu Jobs Point

New Postal Jobs : Any డిగ్రీ అర్హతతో తపాలా శాఖ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | IPPB Executive Notification 2025 latest Postal Bank VacancyApply Now | Telugu Jobs Point

IPPB Executive Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) తపాలా శాఖ లో Executive పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం IPPB Executive Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IPPB Executive అర్హత ప్రమాణాలను పూర్తి చేసే ఆసక్తిగల అభ్యర్థులు మా వెబ్‌సైట్ https://www.ippbonline.com/web/ippb/current-openingsని సందర్శించడం ద్వారా 01.03.2025 నుండి 21.03.2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 21-03-2025 తేదీ నాటికి 21 సంవత్సరాలు to 35 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు వయసు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.30,000/- ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు https://www.ippbonline.com/ ఆన్లైన్ లో 21 మార్చి 2025 లోపు పంపవచ్చు.

🔥AIIMS Recruitment 2025 : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం | AIIMS Mangalagiri Latest Notification 2025 Apply Now

నెల జీతం : ఎగ్జిక్యూటివ్ పోస్టులు కు నెల జీతం రూ. 30,000/- నెలకు జీతం ఇస్తారు.

మొత్తం పోస్టులు : 51

దరఖాస్తు రుసుము :  ఈ నోటిఫికేషన్ లో SC/ST/PWD (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే)- INR 150.00 (రూ. నూట యాభై మాత్రమే) & ఇతరులందరికీ – INR 750.00 (రూ. ఏడు వందల యాభై మాత్రమే).

వయస్సు : గరిష్ట వయోపరిమితి 21/03/2025 నాటికి 35 సంవత్సరాలు, 5 సం||రాల- SC/STకి చెందిన అభ్యర్థులకు & OBC – 3 సం||రాల – OBC మహిళలు, శారీరక వికలాంగులు మరియు వరకు సడలింపు ఉంటుంది. .

విద్య అర్హత:  ఈ రిక్రూట్‌మెంట్ లో Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

🔥AP Outsourcing Jobs : Any డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | IIT Junior Executive Assistant Notification 2025 Apply Now

జాబ్స్ కి ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ విద్యా అర్హత షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఆసక్తి గల అభ్యర్థులు అర్హత ప్రమాణాలను పూర్తి చేసే ఆసక్తిగల అభ్యర్థులు మా వెబ్‌సైట్ https://www.ippbonline.com/web/ippb/current-openingsని సందర్శించడం ద్వారా 01.03.2025 నుండి 21.03.2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు IPPB Executive లో ఉద్యోగాల అప్లై చేసుకోవచ్చు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01-03-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 21-03-2025.

🔥KVS Jobs | రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ పాఠశాలలో సూపర్ నోటిఫికేషన్ విడుదల | PM Shri Kendriya Vidyalaya Recruitment 2025 latest Stenographer notification Apply now

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Apply Link Click Here

ప్రశ్న మరియు జవాబు

Q.1. IPPB నోటిఫికేషన్ లో ఉద్యోగం పేరు ఏంటి?
జవాబు : ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

Q.2. IPPB ఎగ్జిక్యూటివ్ లో వయసు ఎంత?
జవాబు : వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

Q.3. IPPB ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ లో నెల జీతం ఎంత ఉంటుంది?
జవాబు : 30,000/- వేల పైన నెల జీతం ఇస్తారు.

🔥Assistant Jobs | 12th అర్హతతో అసిస్టెంట్ & గుమస్తా ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | ICMR VCRC Recruitment 2025 latest Clerk & Assistant notification Apply now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *