AP ప్రభుత్వం కీలక నిర్ణయం…ఏపీలో భూమిలేని పేదలకు.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు ఇస్తున్నారు.. | Amaravati Landless Poor People Pension in AP
Andhra Pradesh Amaravati Landless Poor People Pension 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో రైతులకు శుభవార్త.. అమరావతి ప్రాంతాల్లో భూమిలేని నీరు పేదలకు పెన్షన్లు కోసం 26.92 కోట్లు డబ్బులు విడుదల చేసింది.. భూమిలేని పేదలకు పెన్షన్ గా ఒక్కొక్కరికి రూ.5000/- రూపాయలు అందచేయనున్నారు.. పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే..

•అమరావతిలో భూమిలేని రైతులకు శుభవార్త.
•బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ గా ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు జమ చేయనున్నారు.
•ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతులకు శుభవార్త తెలియజేశారు.. అమరావతి భూ సమీకరణ సమయంలో భూమి లేని పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వం మేరకు ఈ పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన ఈ పెన్షన్ కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. తల్లిదండ్రులందరూ మరణించిన మైనర్ కూడా పెన్షన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించారు. ఒక్కొక్కరికి రూ.5,000/- చొప్పున పెన్షన్ అందజేయన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకుగాను 26.92 కోట్లు విడుదల చేశారు. రాజధాని తర్వాత పలు ఉపాధి కోల్పోనందున ఈ వీరందరికీ పెన్షన్ అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం.
రాజధాని అమరావతిలో కేవలం 29 గ్రామాలు మాత్రమే పరిధిలో చేరకుండా విజయవాడ, గుంటూరు కూడా కలిపి గ్రామ అభివృద్ధి ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల వ్యయంతో 95 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని ప్రతినెల కనీసం 7.92% పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నగరాలు పట్టణాలకు అనుకోని ఉన్న ప్రాంతాల భూముల పరిహార చెల్లింపు విధానంలో మార్పులు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు సూచనలు ఆహ్వానిస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 7 తేదీ చేనేత కార్మిక కుటుంబాలకు అందరికీ నేతన్నల సేవా పథకంతో 25 వేల చొప్పున ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయనున్నారు.


