Telangana Inter Results 2025 : ఇంటర్ 1వ & 2వ సంవత్సర ఫలితాలు విడుదల
TS ఇంటర్ ఫలితాలు 2025 లింక్ : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం IPE మార్చి ఫలితాలు 2025 విడుదల చేస్తుంది. TSBIE ఇంటర్ 1st, 2nd ఫలితాలు 2025 ఏప్రిల్ 22వ తేదీ నా విడుదల అవకాశం ఉందని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించడం జరిగింది. TS ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలు 2025 విడుదల హాల్ టికెట్ నెంబర్ తో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
IPE జనరల్ ఒకేషనల్ ఇంటర్ ఒకటో రెండో సంవత్సరం మార్చి పరీక్షలు 2025 మార్చి 5వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో జరగడం జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు https://tgbie.cgg.gov.in/ విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఒకటవ రెండవ సంవత్సర ఫలితాలు 2025లో 9 లక్షల పైన విద్యార్థులు పరీక్షలు రాశారు. తాజా సవరణ ఆధారంగా బోర్డు ద్వారా త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి. https://tgbie.cgg.gov.in/ అధికార వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫైనల్ గా ఏప్రిల్ 22 నుంచి 27 మధ్యలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి
విద్యార్థులు https://tgbie.cgg.gov.in/ అధికార వెబ్సైట్ ద ఓపెన్ చేసి, అందులో మీ హాల్ టికెట్ నెంబర్ మరియు బయోడేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.. ఫలితాలు కనిపిస్తాయి.. ఫలితాలను ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవచ్చు.