Agriculture Jobs : ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | ICAROffice Assistant Job Vacancy 2025 | Latest Jobs In Telugu
ICAROffice Assistant Notification 2025 Apply Online Now : ICAR-సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 02.మే.2025 ముగుస్తుంది.

ICAR-సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నోటిఫికేషన్ 2025 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అర్హత, నెల జీతము, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి అప్లై చేసుకోండి.
పోస్టు పేరు & ఖాళీలు వివరాలు : ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025 లో 01 ఉద్యోగుల ఖాళీలతో ఉన్నాయి.
పోస్ట్ పేరు మరియు నెల జీత వివరాలు : ఈ నోటిఫికేషన్ లో రూ. 30,000/- pm. జీతం ఇస్తారు.
పోస్ట్ పేరు మరియు అర్హత వివరాలు : ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్, MS ఆఫీస్‌తో సహా ఖాతాలు మరియు కంప్యూటర్‌లపై పని చేసే పరిజ్ఞానంతో B.Com/BBA ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
అభ్యర్థి వయస్సు
కనిష్టంగా 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 50 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ
ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నియామకం 2025 కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: http://www.icar-neri in. “Recruitment” విభాగంలో ICAR నియామకం 2025 నోటిఫికేషన్‌ను కనుగొనండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here