Anganwadi Jobs : మహిళలకు గుడ్ న్యూస్.. 33 జిల్లాలలో 3100 టీచర్లు, 12,882 సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.. నియామక ప్రక్రియ ప్రారంభం
Telangana Anganwadi Teacher & Anganwadi Helper Recruitment 2026 Apply Now : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 15,982 ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం జరిగింది. ఆయా జిల్లాలో ఐసిడిసి ప్రాజెక్టు వారి కాలీల గుర్తింపు శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ఇందులో టీచర్లు 3,100 పోస్టులు, సహాయక 12,882 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా టీచర్ 60 పోస్టులు, మామ మహబూబ్నగర్ లో 04 ప్రాజెక్ట్ పరిధిలో టీచర్లు మరియు సహాయకు కలిపి 177 పోస్ట్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన జారీ చేశారు. ప్రతి ఒక జిల్లాలో కూడా అదే విధంగా వేరువేరు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.

తెలంగాణ అంగన్వాడి భర్తీలో మార్పులు
తెలంగాణ అంగన్వాడీ టీచర్ భర్తీ కోసం విద్యా అర్హత ఇంటర్మీడియట్ తప్పనిసరి, అలాగే ఇంటర్వ్యూ విధానం కూడా తీసుకొచ్చింది. ఈ ఉద్యోగుల భర్తీ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే తాజాగా రెండు జిల్లాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడీ పోస్టులు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామ సంబంధిత వార్డు స్థానికులై ఉండాలి. రోస్టర్ ప్రకారమే భర్తీ చేస్తారు. ఏ Cast కి ఖాళీ వివరాలు ఉన్నాయో ఆ Cast వాళ్ళు మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది. అంగన్వాడి టీచర్ పోస్టులు భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే జిల్లా ఎంపిక చేసిన కమిటీ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి, ఇంటర్వ్యూలో పది మార్కులు కేటాయించారు.

తెలంగాణలో ఈ సంవత్సరం టీచర్ మరియు సహాయక పోస్టులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సహాయక ఉద్యోగులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేనిపక్షంలో తుదిపరి పదో తరగతి పాసైన వారిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. వయసు మాత్రం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
జిల్లాల వారీగా ఖాళీ వివరాలు
జిల్లా – టీచర్లు – సహాయకులు
•ఆసిఫాబాద్ – 182 – 452
•మంచిర్యాల – 110 – 398
•పెద్దపల్లి – 56 – 252 – Open
•భూపాలపల్లి -50 – 133
•ములుగు -95 – 319
•ఆదిలాబాద్ -176 – 628
•నిర్మల్ – 80 – 435
•నిజామాబాద్ – 80 – 601
•జగిత్యాల – 70 – 352
•కరీంనగర్ -56 – 230
•సిరిసిల్ల – 57 – 181
•సిద్దిపేట -84 – 271
•మెదక్ – 63 – 345
•కామారెడ్డి – 106 – 445
•కొత్తగూడెం – 192 – 1,033
•ఖమ్మం -136 – 655
•మహబూబాబాద్ – 116 – 478
•వరంగల్ – 63 – 289
•హనుమకొండ – 71 – 240
•సూర్యాపేట – 84 – 321
•నల్గొండ – 148 – 688
•యాదాద్రి భువనగిరి -62 – 270
•జనగామ – 27 – 187
•మేడ్చల్ – 64 – 227
•హైదరాబాద్ – 183 – 402
•రంగారెడ్డి – 137 – 611
•సంగారెడ్డి – 80 – 416
•వికారాబాద్ – 94 – 399
•మహబూబ్నగర్ – 62 – 364- Open
•నారాయణ పేట – 32 – 196
•గద్వాల – 65 – 308
•వనపర్తి – 47 – 203
•నాగర్కర్నూల్ – 162 – 553

పై విధంగా జిల్లాల వారీగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ క్రింద విధంగా ఉంటుంది : ఈ అంగనవాడి ఉద్యోగాలు మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అందులో ఇంటర్ వచ్చిన మార్క్స్ కు 70% శాతం, వితంతువులకు 05% శాతం, అనాధలకు 10% శాతం, దివ్యాంగులకు 05% శాతం వెయిటేజ్ ఉంటుంది అలానే ఇంటర్వ్యూకి 10 మార్క్స్ ఉంటాయి.

🛑Notification Pdf Click Here
🛑 Education Qualification & Guidelines for AWT/AWH Recruitment Click Here
🛑Online Apply Link Click Here

