LPG Gas e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్ కట్.. మీ ఇంటి వద్ద మొబైల్లో ఇలా చేయండి ఈజీగా..
LPG Gas e-KYC Registration Process : LPG వంటగ్యాసుల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం వినియోగంలో అక్రమాలు చెక్ పెట్టేందుకు ఈ కేవైసీ 2023లో ప్రవేశపెట్టింది. ఇన్ని సంవత్సరాలు గడిచిన చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. అందుకుగాను వినియోగదారులకు జూన్ 30 లోపు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరా శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేవైసీ కోసం డీలర్ల లేదా గ్యాస్ ఏజెన్సీలు వద్ద కూడా చేయచ్చు. లేదా తమ దగ్గర ఉన్న మొబైల్ యాప్ ద్వారా కూడా ఈకే వేసి పూర్తి చేసేందుకు గ్యాస్ కంపెనీలు అవకాశం కల్పించాయి. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ కేవైసీ ఏమనగా గ్యాస్ కనెక్షన్ ను ఆధారతో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు వేలు ముద్ర లేదా ఐస్ వంటి మూడు విధాలుగా ఈ కేవైసీ పూర్తి చేస్తున్నారు. వినియోగదారులు ఈ కేవైసీ చేసే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నకిలీ వెబ్సైట్లు మరియు సైబర్ నేరగాళ్ల పాలిటప్పుడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాము LPG ఏజెన్సీ దగ్గర వెళ్లేసి ఈ కేవైసీ పూర్తి చేయడమే ఉత్తమం. లేదా మొబైల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే కింద చెప్పిన యాపిల్ ద్వారా మాత్రమే ఈ కేవైసీ చేయవలసి ఉంటుంది.
HP GAS : ముందుగా అభ్యర్థులు ప్లే స్టోర్ నుంచి ‘HP PAY’ ‘AadhaarFaceRD’ రెండు యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ గ్యాస్ అకౌంట్ లింకు అయిన మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఓటిపి వెరిఫికేషన్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత హోం పేజ్ లో ‘మై HP’ కనెక్షన్ వెళ్లి ఎల్పిజి ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పుడు అందులో ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి స్క్రీన్ పై చూపించిన సూచనలు పాటించండి. అనంతరం క్యాప్సర్ పేస్ పై క్లిక్ చేసి కొన్ని సూచనలు చూపిస్తుంది ఆ తర్వాత ముఖాన్ని స్కాన్ చేసి ఈ కేవైసీ పూర్తి చేయండి.
Bharat Gas : ముందుగా అభ్యర్థులు ప్లే స్టోర్ నుంచి ‘HelloBPCL for…’ ‘AadhaarFaceRD’ రెండు యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ మొబైల్ ద్వారా వెరిఫికేషన్ చేయాలి. యాప్ ఓపెన్ అయిన హోం పేజ్ లో ఈ కేవైసీ ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మరొకసారి ఓటిపి వస్తుంది. ఆ తర్వాత ఈ కేవైసీ ప్రాసెస్ చూపిస్తుంది అష్టఫ్ ఫాలో అయితే, మీకు ఈ కేవైసీ కంప్లీట్ అవుతుంది.
Indane Gas : ముందుగా అభ్యర్థులు ప్లే స్టోర్ నుంచి ‘Indian Oil ONE’ ‘AadhaarFaceRD’ రెండు యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ మొబైల్ ద్వారా లాగిన్ అవ్వాలి. మీరు ఈ యాప్ మొదటి ఉపయోగిస్తే సైన్ ఆఫ్ చేసి పూర్తిగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. అందుకు గాను మీ గ్యాస్ కనెక్షన్ యొక్క సబ్స్క్రిప్షన్ ఓచర్ ఫైవ్ ఉన్న 16 ఎల్పిజి ఐడి లింక్ చేయాలి అప్పుడే మీకు కస్టమర్ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత హోం పేజ్ లో ప్రాసెస్ పై క్లిక్ చేస్తే ఆధార్ లింక్డ్ అండ్ ఈ కె వి సి స్టేటస్ కనిపిస్తుంది. నీకు వేసి కోసం మీ ముఖాన్ని స్కాన్ చేస్తే బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.

పై చెప్పిన విధంగా స్టెప్స్ ఫాలో అవ్వండి లేదా మీ గ్యాస్ కనెక్షన్ డీలర్ లేదా గ్యాస్ కంపెనీ కాడికి వెళ్లేసి ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి. ఈనెల ఆఖరు వరకే గడువు వెంటనే చేసుకోండి.

