UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల
UGC NET Notification 2025 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా యూజీసీ నెట్ 2025 జూన్ స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

యూజీసీ నెట్ 2025 పరీక్షలు దరఖాస్తు చేసుకోవడానికి మే 7వ తేదీ వరకు కడుగు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి మే 8 వరకు గడవిస్తున్నారు.
జూన్ 21 నుంచి జూన్ 30 వరకు కంప్యూటర్ అధికారిక విధానం ద్వారా జూన్ స్పెషల్ యూజీసీ నెట్ పరీక్ష ద్వారా నిర్వహించడం జరిగింది.
అర్హుతల అర్హుతులైన అభ్యర్థులు ఆన్లైన్లో https://ugcnet.nta.ac.in/ దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు 325 నుంచి 1150 మధ్యలో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

🛑UGC NET Notification Pdf Click Here
🛑Official Website Click Here