AP DSC : మెగా DSC కి గరిష్ట వయోపరిమితి పెంపు
AP DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మెగా డీఎస్సీ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు మెగా డీఎస్సీకి గరిష్ట వయోపరిమితి రెండు సంవత్సరాలు పొడిగించడం జరిగింది.
01 జులై 2024 నాటికీ మెగా డీఎస్సీకి గరిష్ట వయోపరిమితి గతంలో 42 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 44 సంవత్సరాల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.