Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం’ పథకం గడువు పొడగింపు
Rajiv Yuva Vikasam Scheme Update: రాజీవ్ యువ వికాసం’ పథకం గడువు పొడగింపు చేయడం జరిగింది ఏప్రిల్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేకపోయినా, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అప్లై చేసుకోవచ్చు.
ఆర్థికంగా వెనకబడిన (SC, ST, MBC, BC, MFC, CMFC, BC ఫెడరేషన్లు మరియు EBC) వర్గాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే లక్ష నుంచి నాలుగు లక్షల వరకు రుణం పొందే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. మీరు రేషన్ కార్డు ఉన్నట్లయితే డైరెక్ట్ గా అప్లై చేసుకునే అవకాశం కలిగి ఉన్నారు. జూన్ రెండో తేదీ లోపల సెలక్షన్ జాబితా విడుదల చేస్తారు.
🛑 Guidelines Click Here
🛑 Registration Link Click Here
🔥ICPS Ayahs Jobs : 10th అర్హతతో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
🔥Coconut Ice Cream Recipe : ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీం పూర్తి విధానము
🔥గ్రామ రెవెన్యూ శాఖలో GPO పోస్టుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 16 లో చివరి తేదీ
🔥New Ration Card : కొత్త రేషన్ కార్డు అప్డేట్ పూర్తి వివరాలు