దేవాదాయ శాఖలో ఈఓ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ విడుదల | TS Endowment EO Recruitment 2026 Apply Now
TS Endowment Executive Officer Notification 2026 Apply Now : నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త.. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) 190 ఉద్యోగుల భర్తీ సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో ఎండోమెంట్స్ శాఖ కమిషనర్ కార్యాలయంలో (190) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-II మరియు గ్రేడ్-III పోస్టుల భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో 26 జిల్లా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అధికార https://www.telangana.gov.in/ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు
ఈ నోటిఫికేషన్లు మొత్తం 190 ఉద్యోగాలు ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ I : 41 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ II : 62 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ III : 87 పోస్టులు
రాష్ట్రంలో 28 జిల్లాలకు సంబంధించిన జోన్ వాయిసుగా జోన్ ఒకటి నుంచి ఏడు మధ్యలో పోస్ట్ వివరాలైతే ఇవ్వడం జరిగింది.
విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి : ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 సంవత్సరాల నుంచి 40 4 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మరియు ప్రభుత్వ రిజర్వేషన్ మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : ఈ ఉద్యోగాలకు రాతప్రక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి : ఈ ఉద్యోగాలకు తెలంగాణ దేవాదాయ శాఖ ఆఫీసర్ వెబ్సైట్ నుంచి https://www.telangana.gov.in/about/language-culture/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.



🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here

