AP Polycet 2026 Results Release Date And Time : AP పాలీసెట్ ఫలితాల తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే..?

AP Polycet 2026 Results Release Date And Time : AP పాలీసెట్ ఫలితాల తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే..?

AP Polycet 2026 Results Release Date & Time | AP Polycet 2026 Results direct results link : రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి (SBTET), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లు (ప్రభుత్వ/ప్రైవేట్) మరియు డిప్లొమా కోర్సులను అందించే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలలో ఇంజనీరింగ్/నాన్-ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET 2026) ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏపీ POLYCET-2026 ఫలితాలు తేదీ మరియు సమయం మే 5వ తేదీన 2026 మధ్యాహ్నం 2:00 PM గంటలకు సుమారుగా అధికారులు యొక్క వెబ్సైట్ ద్వారా https://polycetap.ap.gov.in ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ ఫలితాల లింకు యాక్టివ్ చేస్తారు. ఏపీ పాలీసెట్ ఫలితాలను చెక్  చేసుకోవడానికి విద్యార్థితో వారి హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చును. ఫలితాలు ఏపీ పాలీసెట్ ర్యాంకు కార్డు రూపంలో అందుబాటులో ఉంటాయి. ఏపీ పాలీసెట్ ఉత్తీర్ణతులైన అభ్యర్థులు తుది కౌన్సిలింగ్ ప్రక్రియ అర్హులు.

AP పాలీసెట్ ఫలితాల తేదీ మరియు సమయం పూర్తి వివరాలు

•పరీక్ష తేదీ : 25 ఏప్రిల్ 2026

AP POLYCET-2026 ఫలితాలు తేదీ : 05 మే 2026

ర్యాంకింగ్ కార్డు డౌన్లోడ్ తేదీ : 05 మే 2026

1. అధికారిక వెబ్సైట్

అభ్యర్ధులు తమ AP POLYCET-2026 ఫలితాలు  క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:

1. విద్యార్థులు ముందుగా https://polycetap.ap.gov.in/Default.aspx వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.

2. హోం పేజ్ లో ఇన్ఫర్మేషన్ టాప్ లో AP POLYCET-2026 ఫలితాలు ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. అందులో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.

4. AP POLYCET-2026 ఫలితాలు స్క్రీన్ పై కనబడుస్తాయి.

2. వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra):

అభ్యర్థులు 9552300009 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి AP POLYCET-2026 ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది విధంగా వెళ్లాలి:

1. విద్యా సేవలు → AP POLYCET-2026 ఫలితాలు తర్వాత క్రింది వివరాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి:

a) SSC హాల్ టికెట్ నంబర్

b) నమోదు చేసిన మొబైల్ నంబర్

2. అభ్యర్థులు ముందుగానే తమ AP POLYCET-2026 ఫలితాలు, స్కోరింగ్ కార్డును తెలుసుకోవచ్చు.

AP POLYCET-2026 పరీక్షల లో ఉత్తీర్ణత అయిన అభ్యర్థులు తుది కౌన్సిలింగ్ కోసం హాజరు కావలసి ఉంటుంది.

🛑AP Polycet 2026 Results Release Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *