KVS Admission 2025 : 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్ దరఖాస్తు ఆహ్వానం
KVS Admission 2025 : కేంద్రీయ విద్యాలయాలలో రెండో నుంచి పదవ తరగతి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 11వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

కేంద్రీయ విద్యాలయాలలో అప్లై చేరచుకోవాలనుకున్న అభ్యర్థులు రెండు నుంచి 10వ తరగతి వరకు దరఖాస్తు ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 11 వరకు అయితే అవకాశం ఉంటుంది. తరువాత మొదటి తాత్కాలిక మెరిట్ లిస్టు ఏప్రిల్ 17న విడుదల చేస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలలో రెండో నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ రెండో తేదీ నుంచి అప్లికేషన్ ప్రారంభం కావడం జరిగింది. ఆన్లైన్లో అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. kvsangathan.nic.in ఈ వెబ్ పేజీలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్నాక దరఖాస్తు ఫామ్ ప్రింట్ అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకోవాలి.

KVS అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు ముందుగా https://kvsonlineadmission.kvs.gov.in అప్సల్ వెబ్సైట్ ని సంప్రదించాలి. ఆ తరువాత తరగతిస్థాలక చేసుకోవాలి. ఆ తర్వాత స్కూల్ సెలక్ట్ చేసుకోవాలి. తల్లిదండ్రుల వివరాలు పాఠశాల ఎంపిక డాక్యుమెంట్ సంబంధించిన ఫామ్ లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి అభ్యర్థులు ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
🔥Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం’ పథకం గడువు పొడగింపు
🔥ICPS Ayahs Jobs : 10th అర్హతతో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
🔥Coconut Ice Cream Recipe : ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీం పూర్తి విధానము