New Ration Card : కొత్త రేషన్ కార్డు అప్డేట్ పూర్తి వివరాలు
New Ration Card Update : ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డు తీసుకోవాలనుకున్న అభ్యర్థులకి శుభవార్త. కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు లాగా క్యూఆర్ కోడ్ తో మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ పథకం పొద్దాలి అనుకున్నా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు అందరూ కూడా యాడ్ అయి ఉండాలి. అప్పుడే ఈ పథకం కూడా మీకు వస్తుంది. ముఖ్యంగా తల్లివందనం పథకంలో రేషన్ కార్డులో పిల్లల పేరు యాడ్ ఉంటేనే మీకు ఆ పథకం అనేది వస్తుంది.

రేషన్ కార్డు రూపురే ఇక్కడ పూర్తిగా మార్చి ATM రూపంలో త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి మీరు కాని చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల & ఎండిఓ ఆపరేటర్ దగ్గర అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఏటీఎం కార్డు లాగా క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డు వస్తుందని తెలియజేశారు. మే లో మీకు స్టార్ట్ అవడం జరుగుతుంది.
రేషన్ కార్డు ముఖ్యంగా అప్డేట్ చేసే వివరాలు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు యాడ్ చేయడము, పేరు తప్పు ఉన్న, డేట్ అఫ్ బర్త్ తప్పు ఉన్న, ఎవరన్నా తొలగించాలనుకున్నా ఈ సమయంలో మీకు యూస్ అనేది అవుతుంది. రేషన్ కార్డులు యాడ్ కావాలంటే తప్పనిసరిగా అభ్యర్థి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు లేకపోతే తప్పనిసరిగా ఆధార్ కార్డు పిల్లలకు తీసుకోండి.
కొత్త రేషన్ కార్డు పొందాలనుకున్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవాలి మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాలు లేదా రేషన్ డీలర్ అయినటువంటి ఎండిఓ ఆపరేటర్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది.