AP POLYCET 2026 Final Counselling Date : ఏపీ పాలీసెట్ 2026 ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

AP POLYCET 2026 Final Counselling Date : ఏపీ పాలీసెట్ 2026 ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

AP POLYCET 2026 Final Counselling Date Release  : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ (Commissionerate of Higher Education) APPOLYCET-2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా కమిషనరేట్ ఈనెల 16-07-2026 నుండి 21-07-2026 వరకు ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & వెబ్ ఆప్షన్ల నమోదు (Web Options Entry) పూర్తి చేయాలి. పాలీసెట్-2026లో అర్హత సాధించిన విద్యార్థులు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యా కమిషనరేట్ APPOLYCET-2026 అడ్మిషన్లు డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందాలనుకుంటున్న, APPOLYCET-2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు తెలియజేయునది ఏమనగా, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు మరియు ఆప్షన్లను ఎంచుకోవడం వంటి అంశాలతో కూడిన వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ 16-07-2026 నుండి 21-07-2026 వరకు నిర్వహించబడుతుంది. పూర్తి వివరాలు మరియు షెడ్యూల్ కోసం, వెబ్‌సైట్‌లో ఉంచిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను చూడండి.

మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ నూ https://polycet.ap.gov.in సంప్రదించవచ్చు.

🔥Final counselling notification PDF Click Here

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *