New Voter Registration Rules 2026 : కొత్తగా ఓటర్ నమోదుకు SIR కొత్త రూల్స్
New Voter Card Registration SIR Rules 2026 : కొత్తగా ఓటు నమోదు చేసుకునే అభ్యర్థులకు తమ తండ్రి/ తల్లి చివరి SIR వివరాలు అప్లికేషన్ ఫామ్ లో పొందుపరచాలి. ఈ మేరకు ఫామ్ -6 లో ఈజీ మార్పులు చేసింది. ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్, మళ్లీ అప్లై చేసుకునే చేసుకోవడానికి ఇది వర్తిస్తుందని అధికారులు తెలిపారు. గతంలో ఓటు వేసిన వారైతే ఆ వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. కానీ కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకునే వారు మాత్రం డిక్లరేషన్ ఫామ్ ను పేరెంట్స్ డీటెయిల్స్ ను తప్పనిసరిగా నింపాలి. అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్ 6 తో పాటు గత సార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రంలో అభ్యర్థి లేదా తల్లిదండ్రుల ఓటు వివరాలు తప్పనిసరిగా వెల్లడించవలసి ఉంటుంది. ఈ మేరకు సవరినకు ఫామ్-6 దరఖాస్తు చేసుకునేందుకు ఈసీ ఆన్లైన్ ప్రవేశపెట్టింది. ఇకపై ఫామ్-6 ఆన్లైన్ వర్షన్ లో అదనపు డిక్లరేషన్ చేర్చవలసిందే. ఓటరు జాబితా అర్హత పేర్లు మాత్రమే ఉండేందుకు అనర్హుల పేర్లు తొలగించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే దేశవ్యాప్తంగా సార్ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసినదే. ఇప్పటికి పది రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలలో 5.58 కోట్ల మంది పేరును ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్-6 తో పాటు అదనపు డిక్లరేషన్ ఇవ్వాలని ఆంగ్ల పత్రిక తాజా కథనం వెల్లడించారు. ఆఫ్లైన్లో దరఖాస్తు సమర్పించుకోవడానికి ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫామ్-6 మాత్రమే డిక్లరేషన్ లేదని పేర్కొన్నారు.
డిక్లరేషన్ మూడు ఆప్షన్లు ఉంటాయి. అందులో మొదటిది గత సందర్భంగా రూపొందించిన ఓటరు జాబితాలో నా పేరు ఉంది. లేదా గత సార్ సందర్భంగా రూపొందించిన ఓటర్ జాబితాలో మా తల్లిదండ్రుల తాతమామల ఒక పేరు ఉంది. లేదా గత సందర్భం రూపొందించిన ఓటర్ జాబితాలో నా పేరు కానీ మా తల్లిదండ్రుల పేరు కానీ మా తాత పేరు కానీ లేవు. అని ఈ మూడు ఆప్షన్ పైన డిక్లరేషన్ ముద్రించాలి. వీటిలో మొదటి రెండు ఆప్షనల్ ఎంచుకున్నట్లయితే గత సార్ కు సంబంధించిన వ్యక్తిగత అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నెంబరు, సీరియల్ నెంబరు వివరాలను భర్తీ చేయవలసి ఉంటుంది. ఈ మూడు ఆప్షన్లో లేనియెడల కొత్త ఓటర్ హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారు అదనపు డెకరేషన్ భర్తీ కోసం తప్పనిసరిగా అన్ని ఎన్నికల అధికారులు తెలిపారు.


