Railway Jobs : రైల్వే స్టేషన్ లో సెక్షన్ కంట్రోల్లర్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Latest RRB Section ControllerNotification 2026 Apply Now
RRB Recruitment 2026 Latest Railway Section Controller Notification 2026 Apply Now : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే నియామక బోర్డు (RRB) లో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ 15.07.2026 (00:00 గంటలు), ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 14.08.2026 (23:59 గంటలు) లోపు RRB వెబ్‌సైట్ https://rrb.indianrailways.gov.in/ లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (RRB)లో కొత్త గా 119 సెక్షన్ కంట్రోలర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 15 జులై 2026 నుంచి 14 ఆగష్టు 2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. Any డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి. 01.07.2026 నాటికి 20-33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రాథమిక వేతనం నెలకు రూ.35400/- to రూ.112400/- వరకు ఉంటుంది. మహిళలు/ట్రాన్స్‌జెండర్లు/మాజీ సైనికులు మరియు ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ వర్గాలు అభ్యర్థులకు రూ.250/- & మిగిలిన అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. RRB వెబ్‌సైట్ https://rrb.indianrailways.gov.in/ లోని లాగిన్ పోర్టల్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Railway RRBSection Controller Notification 2026 Apply 119 Vacancy Overview :
సంస్థ పేరు ::రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (RRB)లో జాబ్స్
పోస్ట్ పేరు :: సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు ఉద్యోగాల ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 119
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ పద్ధతిలో జాబ్స్
వయోపరిమితి :: 20 to 33 సం||రాలు
విద్య అర్హత :: Any డిగ్రీ
నెల జీతం ::రూ.35,400/- to రూ.1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 15/07/2026
దరఖాస్తుచివరి తేదీ :: 14/08/2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
అధికార వెబ్సైట్ : https://rrb.indianrailways.gov.in/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో సెక్షన్ కంట్రోలర్ 119 ఖాళీలు ఉన్నాయి.
»అవసరమైన విద్యా అర్హతలు :
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టభద్ర డిగ్రీ లేదా దానికి సమానమైనది.
»నెల జీతం :
• ఈ నోటిఫికేషన్ లో రూ.35,400/- to రూ.1,12,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01.07.2026 నాటికి 20-33 సంవత్సరాలు మించకూడదు.
»దరఖాస్తు రుసుము: మహిళలు/ట్రాన్స్‌జెండర్లు/మాజీ సైనికులు మరియు ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ వర్గాలు అభ్యర్థులకు రూ.250/- & మిగిలిన అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1, 2), PET (ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ లేదా శారీరక సామర్థ్య పరీక్ష) & ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి :: సెక్షన్ కంట్రోలర్ పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం అభ్యర్థులు https://rrb.indianrailways.gov.in/ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీ వివరాల
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.07.2026 (00:00 Hrs)
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 14.08.2026 (23:59Hrs)

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Office Website Click Here

