Cheyutha New Pension 2026 : పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి
Cheyutha Pension 2026 money has been received or not received Latest News : తెలంగాణరాష్ట్రంలో కొత్త చేయూతపెన్షన్ల 26 నవంబర్ 2026 ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని 4.89 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో కొత్త పెన్షన్ డబ్బులు జమ చేశారు. పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి. చేయూత పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి

చేయూత పెన్షన్ 26 నవంబర్ 2026 సీఎం రేవంత్ 4.89 లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లో చేయూత కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయడం జరిగింది. అయితే సాంకేతిక కారణాలవల్ల కొంతమందికి డబ్బులు జమ కాలనీట్లు తెలుస్తోంది. వారి అందరికీ ఈరోజు సాయంత్రంలోగా క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. చేయూత డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయి కాబట్టి మొబైల్ మెసేజ్ వస్తుంది. లేదంటే ఈ https://cheyutha.telangana.gov.in/ వెబ్ సైట్ లో వెళ్లి మీ ఆధార్ ఐడీ నంబర్ లేదా పెన్షన్ ఐడీ ఎంటర్ చేస్తే వివరాలు తెలుస్తాయి.
చేయూత పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి
1. ముందుగా అభ్యర్థులు https://cheyutha.telangana.gov.in/ వెబ్ సైట్ ను విజిట్ చేయండి.
2. ఆ తర్వాత ఆధార్ ఐడీ నంబర్ లేదా పెన్షన్ ఐడీ, డిస్ట్రిక్, మండల్, పంచాయతీ, పెన్షనర్ నేమ్ & హెడ్ అఫ్ ది ఫ్యామిలీ డీటెయిల్ ఎంటర్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


