AP Police Jobs 2026 : ఏపీ రాష్ట్రంలో 1534 పోలీస్ పోస్టులకు ఈరోజు నుంచి అప్లికేషన్ ప్రారంభం

AP Police Jobs 2026 : ఏపీ రాష్ట్రంలో 1534 పోలీస్ పోస్టులకు ఈరోజు నుంచి అప్లికేషన్ ప్రారంభం

AP Police SI, Constable Notification 2026-27 Application Start : ఆంధ్రప్రదేశ్ లో 1534 పోలీస్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజు 27 నవంబర్ 2026 సాయంత్రం నుండి దరఖాస్తు ప్రారంభం కానున్నది. అర్హులైన అభ్యర్థులు 16 డిసెంబర్ 2026 తేదీ సాయంత్రం 5 pm వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా 378 ఎస్సై ఉద్యోగాలు, 1156 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగులకు 31.01.2027 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు ఫిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎస్సై అభ్యర్థులకు 28.02.2027 పేపర్-1 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు & పేపర్-2 మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 05:30 వరకు పరీక్ష జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ను https://slprb.ap.gov.in/ సంప్రదించండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం SLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో SI 378 ఉద్యోగాలు, 1156 కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ చేయనున్నారు. SI సివిల్స్ 253, AR 116, SPF SI 9 పోస్ట్ లు ఉన్నాయి. అలాగే సివిల్ కానిస్టేబుల్ 542, AR 285, ఫైర్ మాన్ 158, జైల్ వార్డెన్స్ (మాన్) 150, వార్డెన్స్ ఉమెన్స్ (21) ఉద్యోగులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి 27 నవంబర్ నుంచి 16 డిసెంబరు 2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై ఉద్యోగుల కోసం ఏదైనా డిగ్రీ పాసైనభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 18 సంవత్సరాలు నుంచి 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి వయో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎవరినైజ్ టెస్ట్ (PET) & రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు సెలక్షన్ ప్రాసెస్ అవసరమైన డాక్యుమెంట్ వివరాలు అధికార వెబ్సైట్ SLPRB నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఏవైనా సాంకేతిక లేదా సాధారణ సందేహాల నివృత్తి కోసం, అభ్యర్థులు APSLPRB అధికారిక వెబ్‌సైట్ (https://slprb.ap.gov.in)లో అందించిన హెల్ప్ లైన్ నంబర్‌లను సంప్రదించాలని సూచించడమైనది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించిన తర్వాత, అభ్యర్థులు తుదిగా సమర్పించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింటవుట్ తీసుకుని, భవిష్యత్ సూచన కోసం దానిని భద్రపరచుకోవాలి. అభ్యర్థుల నుండి నేరుగా స్వీకరించిన ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలను లేదా వినతులను APSLPRB స్వీకరించదని కూడా స్పష్టం చేయడమైనది.

ఎస్ఐ (పిటిఓ & కమ్యూనికేషన్), సైంటిఫిక్ అసిస్టెంట్స్ (ఎఫ్ఎస్ఎల్), పిసి (కమ్యూనికేషన్), పిసి (డ్రైవర్ & మెకానిక్) (పిటిఓ) మరియు డ్రైవర్ ఆపరేటర్ (ఎస్డిఆర్ఎఫ్ఎస్) పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీ మరియు ఇతర సమాచారం త్వరలో జారీ చేయబడుతుంది.

🛑Press Note Click Here

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *