జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా గ్రూప్ IV ఉద్యోగాల భర్తీ | Telangana Collector Office Group-IV Notification 2026 Apply Offline

జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా గ్రూప్ IV ఉద్యోగాల భర్తీ | Telangana Collector Office Group-IV Notification 2026 Apply Offline

Telangana Collector Office Group-IV Office Subordinate Notification 2026 Apply Offline : తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్ కార్యాలయము లో జిల్లా దివ్యాంగుల బ్యాక్ ఆఫీస్ సబార్డినేట్, కుక్, కామాటి & వాచ్ మెన్ గ్రూప్ IV ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

దివ్యాంగుల బ్యాక్ లాగ్ గ్రూప్-IV కానీ ఉద్యోగాల పరిమిత నియామకాలకు దిగువన అనుబంధంలో నిర్ణీత ప్రొఫార్మాలో అర్హులైన అభ్యర్ధుల దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్ధులు ఈ ప్రకటన ప్రచురించిన తేది: 25.11.2026 నుండి 11.12.2026 లోగా దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి మహిళలు, పిలలు వికలాంగులు మరియు వయోవృద్దుల శాఖ రూమ్ నంబర్ 31 నందు సమర్పించగలరు.

ఉద్యోగము పేరు :

• ఆఫీస్ సబార్డినేట్ : 02
• కుక్ : 01
• కామాటి : 02
• వాచ్ మెన్ : 01 – పోస్టుల ఖాళీల వివరములు పరిస్థితులను బట్టి తెలియజేసిన ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చును.

విద్యా అర్హత : ఈ ఉద్యోగాలకు 5వ, 7వ తరగతి ఉత్తీర్ణతలై,  తెలుగు చదవడం రాయడం వస్తే చాలు.

వయోపరిమితి : 01-07-2026 నాటికి  G.O.Ms.No.86, 36 18-05-2026. GAD (Ser-B) Department 2 G.O.Ms.No.51, 36 10-11-2021, Department for WCD&SC (Sch.11) ప్రకారం అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ఠ వయస్సు 54 సంవత్సరాలకు మించరాదు.

గ్రూప్-IV కాని ఉద్యోగాల రిక్రూట్మెంట్ విధానము:

• సంబంధిత ఉద్యోగామునకు ఉద్దేశించబడిన విద్యార్హత లో పొందిన మార్కులు -80

• అంగవైకల్య శాతం -10 మార్కులు

• వయస్సు -10 మార్కులు

• మొత్తం -100 మార్కులు

దరఖాస్తుల సమర్పణ విధానం: పోస్టు ద్వారా దరఖాస్తును చేసుకునే అభ్యర్ధులు పూర్తిచేసిన దరఖాస్తులను సీల్డ్ కవరులో ఉంచి, కవరు పైభాగంలో దరఖాస్తు చేసుకునే పోస్టు పేరును స్పష్టంగా పేర్కొని, జిల్లా సంక్షేమ అధికారి మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల శాఖ, రూమ్ నెం.31, కలెక్టర్ కార్యాలయము, కామారెడ్డి గారికి నిర్ణీత గడువులోగా రిజిస్టర్డ్ పోస్టు చేయాలి. గడువు ముగిసిన తరువాత రిజిస్టర్డ్ పోస్టు లో వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.

ద్రువపత్రాలు మరియు ఫోటోగ్రాప్ ల సమర్పణ: అభ్యర్తులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు,జనన తేది, నిర్ధారణకు సంబంధించిన దృవపత్రాలు (SSC సర్టిపికేట్, జనన ద్రువికరణ పత్రం, ఆధార్ కార్డు, ఇతరములు ) మరియు ఎంప్లాయ్మెంట్ కార్డు జిరాక్స్ ప్రతులను గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్టేషన్ చేయించి దరఖాస్తుతో జతపరచాలి. అటెస్టేషన్ చేయని ధృవపత్రాల ప్రతులు స్వీకరించబడవు . అలాగే, ఇటీవల తీసుకున్న రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్లను జతపరచాలి. దరఖాస్తు ముందు భాగం లో ఒక ఫోటోగ్రాప్ ను అతికించి ఆభ్యర్తి తన సంతకాన్ని ఫోటోగ్రాప్ పై ఇంకు పెనుతో సంతకం చేయాలి.మరొక ఫోటో ను దరఖాస్తుకు పిన్ చేయాలి. దరఖాస్తు లో ఆభ్యర్తి తన సెల్ నెంబర్ తప్పనిసరిగా పేర్కొనాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : అభ్యర్ధులు ఈ ప్రకటన ప్రచురించిన తేది: 25.11.2026 నుండి 11.12.2026 లోగా దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి మహిళలు, పిలలు వికలాంగులు మరియు వయోవృద్దుల శాఖ రూమ్ నంబర్ 31 నందు సమర్పించగలరు.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *