AP Talliki Vandanam 2026 : ఈనెల 24 లోగా తల్లికి వందనం నిధులు… రూ.13వేలు రావాలంటే.. ఇలా చేయండి
AP Talliki Vandanam 2026 Scheme Release & PTM Date : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లలో ఈ నెల 24న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ లోగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.13000/- చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఈ స్కీము కు సంబంధించి తొలి విడుదలలో రూ. 10,049 కోట్ల నిధులుకు ఈరోజు పరిపాలన అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కొత్తగా బడులలో చేరిన వారికి రెండో విడుదల లో నిధులు విడుదల చేస్తారని సమాచారం.

తల్లికి వందనం 13000 రావాలంటే.. ఆధార్ కార్డు సీడింగ్ (బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాలి), అప్పుడే డబ్బులు వస్తాయి. అలాగే బ్యాంకుకు వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేయండి. విద్యార్థి అటెండెన్స్ 75% కంటే ఎక్కువ ఉండాలి. NPCI మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డులు ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే త్వరగా సరి చేసుకోండి. అలా ఉంటే మెగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి ఖాతాలలో నగదు తొలి విడుదల గా 66.9 లక్షల మంది తల్లులకు జమకానన్నది. ఒక్కొక్క విద్యార్థికి 13 వేల చొప్పున తల్లులు ఖాతాలో జమకాలున్నాయి పాఠశాల నిర్వహణ ఖర్చులకోసం విద్యార్థి 2000 చొప్పున ఆయా పాఠశాల కేటాయిస్తారు. ఇంకా అడ్మిషన్ కి సమయం ఉన్నందున కొత్త గా చేరేవాడికి రెండో విడుదల నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈనెల 24న రంపచోడవరంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి చంద్రబాబు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పాల్గొన్నారు.

బడులకు వెళ్లే విద్యార్థులకు తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తల్లికి వందన పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈనెల 24 లోగా తల్లికి వందనం నిధుల విడుదల చేసేందుకు కర్రరస్తు చేస్తున్నారు. అలాగే ఎస్సీ విద్యార్థి తప్పనిసరిగా తన పేరు పైన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు, అలాగే NPCI మ్యాపింగ్ చేసి ఉండాలి. అలా చేయడం వల్ల తప్పనిసరిగా తల్లికి వందనం నిధులు జమవుతాయి. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం మన వాట్సాప్ గ్రూప్లో కింద జాయిన్ అవ్వండి.

