రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ | RRB ALP Recruitment 2025 | Latest Railway Jobs in Telugu
RRB ALP Recruitment 2025 : భారతీయ రైల్వేలో ఉద్యోగానికి ఆసక్తి గల అభ్యర్థుల కోసం ఒక మంచి అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి 2025-26 సంవత్సరానికి గాను 9970 ఖాళీలు మంజూరు చేసింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం టెన్త్ క్లాస్ ఐటిఐ, ఎన్ని డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ALP ముఖ్యమైన వివరాలు
• మొత్తం ఖాళీలు: 9970
• అర్హతలు:10వ తరగతి (Matriculation/SSLC) పూర్తి చేసి ఉండాలి. అదనంగా, NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుంచి సంబంధిత ట్రేడుల్లో ITI లేదా Mechanical/Electrical/Electronics/Automobile Engineering డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
• వయో పరిమితి: 18 నుండి 33 సంవత్సరాలు. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.)
ఎంపిక ప్రక్రియ
• మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1)
• రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2)
• కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ టెస్ట్
🔥పోస్టల్ GDS 2025 Cutoff ఎంత ఉంది | Postal GDS 1st merit list Out Cut Off 2025
దరఖాస్తు విధానం
RRB ALP అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. త్వరలో https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు విడుదల కానున్నాయి.

🛑 Official Letter Click Here
🛑Official Website Click Here