పోస్టల్ GDS 2025 Cutoff ఎంత ఉంది | Postal GDS 1st merit list Out Cut Off 2025
Postal GDS Results 2025 In Telugu for 21413 Post : గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 21,413 పోస్టులు కు 1st మెరిట్ లిస్ట్ 21 మార్చ్ 2025 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 1st మెరిట్ లిస్టులో 1201 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ Cut ఆఫ్ 91.5 ఉటుంది. తెలంగాణ లో 1st మెరిట్ లిస్టులో 516 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ Cut ఆఫ్ 95 ఉటుంది. 07 ఏప్రిల్ 2025 లోపల ఇచ్చిన డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.

GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-l, జనవరి-2025 – తెలంగాణ సర్కిల్ – జాబితా I షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 10వ తరగతి మార్కుల షీట్, గుర్తింపు ID proof (ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్), కుల ధృవీకరణ పత్రం (SC/ST/OBC), PWD సర్టిఫికేట్ (వికలాంగ అభ్యర్థులకు), EWS సర్టిఫికేట్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు), లింగమార్పిడి సర్టిఫికేట్ (తరలింపు అభ్యర్థులకు), పుట్టిన తేదీ రుజువు & ప్రభుత్వ వైద్యాధికారి జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం అన్ని సంబంధిత డాక్యుమెంట్‌ల ఒరిజినల్స్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.అభ్యర్థులకు 2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే 10 ఏప్రిల్ లో వచ్చే అవకాశం ఉంటుంది.

🛑 Telangana Postal GDS 1st Merit List Pdf Click Here
🛑Andhra Pradesh Postal GDS 1st Merit List Out Pdf Click Here
🛑Official Website Click Here
🔥మహిళలకు శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్ పొందే అవకాశం