TS ఇంటర్ ఫలితాలు విడుదల | Inter Results Official Date 2025 | Telangana Intermediate Results 2025 All Details
Inter Results Official 2025
ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీ: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) 2025 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా విడుదల చేయనుంది. చివర సంవత్సరాల్లో, ఇంటర్ ఫలితాలు సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించబడేవి. అయితే, ఈ సంవత్సరం మూల్యాంకన ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడంతో ఏప్రిల్ రెండో లేదా మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అధికారికంగా తెలియజేస్తున్నారు.

Telangana Intermediate Results ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
ఇంటర్మీడియట్ ఫలితాలను ఆన్లైన్‌లో తనిఖీ చేయడానికి ఈ సూచనలు పాటించండి:
• tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
• ‘TS Inter Results Official 2025’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
• మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ (DOB) నమోదు చేయండి.
• ‘Submit’ మీద క్లిక్ చేయండి.
• మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
• ఫలితాల పేజీని ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
🔥మహిళలకు శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్ పొందే అవకాశం
ఫలితాల అధికారిక ప్రకటనపై తాజా సమాచారం : ప్రస్తుతం, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన తర్వాతే అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. కావున, అధికారిక ప్రకటనల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను మరియు ఇతర అధికారిక వెబ్సైటుని మీరు పరికనించుకోవచ్చు.
ముఖ్యమైన లింకులు:
• ఫలితాల వెబ్‌సైట్: tsbie.cgg.gov.in
• తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్: tsbie.cgg.gov.in

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి మరియు ఫలితాల విడుదల తేదీపై అప్డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా తనిఖీ చేయాలి. అలాగే మన వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారంటే మీకు ఫలితాలు వెంటనే తెలియజేయడం జరిగింది.
🛑RESULTS LINK Click Here