మహిళలకు శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్ పొందే అవకాశం
Free Sewing Machine : ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా మహిళలకు, తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సమాన అవకాశాలు ఉండాలి. భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మహిళలకు స్వయం సమర్థతను పెంచేందుకు మరియు వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచేందుకు అనేక శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నది.
ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలోబి.సి మరియు ఇ.డబ్లు.స్ సంఘాలకు చెందిన మహిళల కోసం ఉచిత టైలరింగ్ శిక్షణతో పాటు ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని ప్రారంభించడమే https://apobmms.apcfss.in/ అనే వెబ్సైట్ లో వారి వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభతేది 19-03-2025 నుండి ప్రారంభమవుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినవారికి ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయబడుతుంది.
ఈ శిక్షణ కార్యక్రమంలో 85% హాజరు తప్పనిసరిగా ఉండాలి. హాజరును నిలబెట్టుకున్న మహిళలు శిక్షణను పూర్తి చేసి, ప్రభుత్వ నుండి ఇచ్చే కుట్టు మిషన్లను పొందగలుగుతారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి.
🔥UPI యూజర్స్ అలర్ట్ : ఏప్రిల్ 1 నుండి, డీయాక్టివేట్ కారణం ఏమంటే