SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
SBI PO Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ప్రొఫెషనల్ ఆఫీసర్ (PO) ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగుల కోసం జూన్ 24 నుంచి జూలై 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోని రాత పరీక్ష రాసి పెర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు. మొత్తం ఉద్యోగాలు 541 ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఫిసికల్ హ్యాండీక్యాప్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. వయస్సు 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. ఏదైనా డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు చివరి సంవత్సరం లో ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. https://sbi.co.in/web/careers/Current-openings ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

SBI PO ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ.
వయోపరిమితి :: 21 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 541
దరఖాస్తు ప్రారంభం :: 24 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 14 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://sbi.co.in/web/careers/Current-openings లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 541 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కేవలం Any డిగ్రీ పాస్ అయినా అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 01-04-2025 నాటికీ 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వేతనం: నెలకు 48,480 జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.750/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 24.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 14.07.2025.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ https://sbi.co.in/web/careers/Current-openings లో Apply చేయండి

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
- Railway Jobs : కొత్త గా రైల్వేలో త్వరలో 4,098 ఖాళీలతో మరో నోటిఫికేషన్ | RRB JE Recruitment 2026
- Indiramma Houses Scheme : నేటి నుంచి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు ప్రారంభం.. కొత్త రూల్స్ ఇవే !
- తల్లికి వందనం.. రేపు అకౌంట్లలోకి డబ్బులు… రావాలంటే?.. ఈ తప్పు చేయకండి.. Thalliki Vandanam Scheme 2026 Release Funds & Eligibility Status Check Online
- ఏపీ గ్రామ పేదలకు ఇళ్లలపై.. సూపర్ గుడ్ న్యూస్.. అర్హులు వీరే త్వరలో PMAY Gramin AP eligible Beneficiaory list 2026
- గ్రామీణ PNB Bank భారీ రిక్రూట్మెంట్, తెలుగు రావాలి | Latest PNB Bank LBO Notification 2026 Apply Now
- Exam లేకుండా Anganwadi Jobs : మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. మరో కొత్త జిల్లాలో అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- లైబ్రరీ నోటిఫికేషన్ విడుదల | Latest Govt Jobs | IITH Library Trainee Notification 2026 Apply Now
- Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్లు పథకం క్యూర్ పరిధిలో ఇళ్ల స్కీమ్.. రూల్స్ ఇవే
- తల్లికి వందనం వస్తుందా? రాదా? మొబైల్ లో ఎలిజిబులిటీ స్టేటస్ చెక్ చేసుకోండి.. Thalliki Vandanam Scheme 2026 Eligibility Status Check Online

